Telugu Lyrics
మరో మురిసే తొలి వెలుగి
రెండూ కలిసే వేళలో
ఒకటేగా నా ఊహ
అటు ముసిరే చిరుగాలి
మరో మురిసే తొలి వెలుగి
రెండూ కలిసే వేళలో
ఒకటేగా నా ఊహ
అందుకేనా
పగలు రేయి
ఆశలన్ని
నా వెంటే
నీ కోసమే
ఈ రాగాల
నదిలా ఈ
పరుగు నాది
అటు ముసిరే చిరుగాలి
మరో మురిసే తొలి వెలుగి
రెండూ కలిసే వేళలో
ఒకటేగా నా ఊహ
ఒడిలో నువ్వే
ఒడిలో నేనే
మనసు నువ్వే
మమత నేనే
కలిసున్న
వలపు లోకంలో
ఒకటేగా
మన దారుల
బట్టేసి
ఎప్పుడు
అటు ముసిరే చిరుగాలి
మరో మురిసే తొలి వెలుగి
రెండూ కలిసే వేళలో
ఒకటేగా నా ఊహ
అటు ముసిరే చిరుగాలి
మరో మురిసే తొలి వెలుగి
రెండూ కలిసే వేళలో
ఒకటేగా నా ఊహ
English Lyrics / Transliteration
Marō murisē toli velugi
Reṇḍū kalisē vēḷalō
Okaṭēgā nā ūha
Aṭu musirē cirugāli
Marō murisē toli velugi
Reṇḍū kalisē vēḷalō
Okaṭēgā nā ūha
Andukēnā
Pagalu rēyi
Āśalanni
Nā veṇṭē
Nī kōsamē
Ī rāgāla
Nadila ī
Parugu nādi
Aṭu musirē cirugāli
Marō murisē toli velugi
Reṇḍū kalisē vēḷalō
Okaṭēgā nā ūha
Oḍilō nuvvē
Oḍilō nēnē
Manasu nuvvē
Mamata nēnē
Kalisunna
Valapu lōkanlō
Okaṭēgā
Mana dārula
Baṭṭēsi
Eppuḍu
Aṭu musirē cirugāli
Marō murisē toli velugi
Reṇḍū kalisē vēḷalō
Okaṭēgā nā ūha
Aṭu musirē cirugāli
Marō murisē toli velugi
Reṇḍū kalisē vēḷalō
Okaṭēgā nā ūha