Telugu Lyrics
నా మనసులో ఏదో
రకరకాల హంగుల
పులకరింతలు
ఏదో తెలియని
అందమైన వేడుక
నా కళ్ళలో వెలుగులు
మెరిసిపోతాయ్
నిన్ను చూసేనప్పుడు
నా మనసులో ఏదో
రకరకాల హంగుల
పులకరింతలు
ఏదో తెలియని
అందమైన వేడుక
నా కళ్ళలో వెలుగులు
మెరిసిపోతాయ్
అందమైన పువ్వే
నవ్వినట్టు నవ్వితే
నేను మై మరచిపోనా
అన్నట్టు చూడనా
అది నీకు తెలీదుగా
నన్ను ఆకాశం వైపు
ఎగరేస్తూ పోతావే
నీ ఊసే చాలుగా
అలలొని నువ్వే
ఉప్పెనలా నువ్వే
నీ ఊసుల్లో నేనే
ఉయ్యాలలూగుతానే
నీతోనే గడిపే
క్షణాలన్నీ
ఆ క్షణంలోనే
నేను జీవిస్తానే
నీతోనే గడిపే
క్షణాలన్నీ
ఆ క్షణంలోనే
నేను జీవిస్తానే
నిన్ను చూసేనప్పుడు
నా మనసులో ఏదో
రకరకాల హంగుల
పులకరింతలు
ఏదో తెలియని
అందమైన వేడుక
నా కళ్ళలో వెలుగులు
మెరిసిపోతాయ్
నా గుండెలోన
నీ రూపమే
నెలకొన్నదిగా
ఈ లోకం
అందులోన
నేనేదో
అందాల
హరివిల్లునయ్యా
నీ చేతిలోనే
నను నడపవే
నీ తోడుంటే
నేనుంటా
నీ చేతిలోనే
నను నడపవే
నీ తోడుంటే
నేనుంటా
ఇంతటి స్నేహం
ఇంతటి ప్రేమ
ఇది నీదంటే
నమ్మలేకున్నా
ఇంతటి స్నేహం
ఇంతటి ప్రేమ
ఇది నీదంటే
నమ్మలేకున్నా
నిన్ను చూసేనప్పుడు
నా మనసులో ఏదో
రకరకాల హంగుల
పులకరింతలు
ఏదో తెలియని
అందమైన వేడుక
నా కళ్ళలో వెలుగులు
మెరిసిపోతాయ్
English Lyrics / Transliteration
Naa manasulo edo
Rakaraala hangula
Pulakarinthalu
Edo teliyani
Andamaina veduka
Naa kallalo velugulu
Merisipothaayi
Ninnu chusenappudu
Naa manasulo edo
Rakaraala hangula
Pulakarinthalu
Edo teliyani
Andamaina veduka
Naa kallalo velugulu
Merisipothaayi
Andamaina puvve
Navvinattu n Vvthe
Nenu mai marachipona
Annattu choodana
Adi neeku teliyadugaa
Nannu aakaasham vaipu
Egarestoo potaave
Nee oose chaalugaa
Alaloni nuvve
Uppenalaa nuvve
Nee oosullo nene
Uyyalalooguthaane
Neethone gadipe
Kshanaalanni
Aa kshanamlone
Nenu jeevisthaane
Neethone gadipe
Kshanaalanni
Aa kshanamlone
Nenu jeevisthaane
Ninnu chusenappudu
Naa manasulo edo
Rakaraala hangula
Pulakarinthalu
Edo teliyani
Andamaina veduka
Naa kallalo velugulu
Merisipothaayi
Naa gundelona
Nee roopame
Nelakonnadigaa
Ee lokam
Andulona
Nenedo
Andala
Harivillunaiyaa
Nee chethilone
Nanu nadapave
Nee thodunte
Nenuntaa
Nee chethilone
Nanu nadapave
Nee thodunte
Nenuntaa
Intati sneham
Intati prema
Idi needante
Nammalekunnaa
Intati sneham
Intati prema
Idi needante
Nammalekunnaa
Ninnu chusenappudu
Naa manasulo edo
Rakaraala hangula
Pulakarinthalu
Edo teliyani
Andamaina veduka
Naa kallalo velugulu
Merisipothaayi