Telugu Lyrics
లవ్లీగ వున్నవే
లవ్లీగ వున్నవే నేస్తం
లవ్లీగ వున్నవే
చెలీ నే నువ్వే నా లోకం
చెలీ నే నువ్వే నా లోకం
మనసులో నువ్వే నీలో నేనే
రెండు ప్రాణాలొకటైన నేస్తం
లవ్లీగ వున్నవే నేస్తం
లవ్లీగ వున్నవే
నా నువ్వే నువ్వే నా
నా నువ్వే నువ్వే నా
నా నువ్వే నువ్వే నా
నా నువ్వే నువ్వే నా
ఆశ నిరీక్షణ
నవ వసంతం
నా నువ్వే నువ్వే నా
నా నువ్వే నువ్వే నా
సంగీతం లేని నా జీవితం
శూన్యం, శూన్యం
ఆ సంతోషం లేని నా జీవితం
వృధా, వృధా
ప్రియురాలి పలుకులు
అమృతాలు
ప్రియతమా నా ప్రతి
అనుభూతులు
నీ పాదాలకు అర్పించుకొనే
భక్తుడను నేనే
లవ్లీగ వున్నవే నేస్తం
లవ్లీగ వున్నవే
చెలీ నే నువ్వే నా లోకం
చెలీ నే నువ్వే నా లోకం
నా నువ్వే నువ్వే నా
నా నువ్వే నువ్వే నా
నా నువ్వే నువ్వే నా
నా నువ్వే నువ్వే నా
ఆశ నిరీక్షణ
నవ వసంతం
నా నువ్వే నువ్వే నా
నా నువ్వే నువ్వే నా
జీవితం తోడు లేని
బ్రతుకు వేదన
కాలం దాటిన నా
జీవితం శిక్ష
నా యదలో నువ్వే
నీ తోడులో నేనే
నింగి నేల కలిసి
ఒకటైనట్లు
లవ్లీగ వున్నవే నేస్తం
లవ్లీగ వున్నవే
చెలీ నే నువ్వే నా లోకం
చెలీ నే నువ్వే నా లోకం
మనసులో నువ్వే నీలో నేనే
రెండు ప్రాణాలొకటైన నేస్తం
English Lyrics / Transliteration
Lovelyga vunnave
Lovelyga vunnave nestam
Lovelyga vunnave
Cheli ne nuvve na lokam
Cheli ne nuvve na lokam
Manasulo nuvve neelo nene
Rendu pranalokataina nestam
Lovelyga vunnave nestam
Lovelyga vunnave
Na nuvve nuvve na
Na nuvve nuvve na
Na nuvve nuvve na
Na nuvve nuvve na
Aasha nireekshana
Nava vasantam
Na nuvve nuvve na
Na nuvve nuvve na
Sangeetham leni na jeevitam
Shoonyam, shoonyam
Aa santhosham leni na jeevitam
Vrudhaa, vrudhaa
Priyuraali palukulu
Amruthalu
Priyamathama na prathi
Anubhoothulu
Nee paadhalaku arpinchukone
Bhaktudanu nene
Lovelyga vunnave nestam
Lovelyga vunnave
Cheli ne nuvve na lokam
Cheli ne nuvve na lokam
Na nuvve nuvve na
Na nuvve nuvve na
Na nuvve nuvve na
Na nuvve nuvve na
Aasha nireekshana
Nava vasantam
Na nuvve nuvve na
Na nuvve nuvve na
Jeevitam thodu leni
Bratuku vedana
Kaalam daatina na
Jeevitam siksha
Na yaadalo nuvve
Nee thodulo nene
Ningi nela kalisi
Okatainatlu
Lovelyga vunnave nestam
Lovelyga vunnave
Cheli ne nuvve na lokam
Cheli ne nuvve na lokam
Manasulo nuvve neelo nene
Rendu pranalokataina nestam