Telugu Lyrics
ఆకాశం లో వున్నావంటే
నాతో వస్తావా నాతో వస్తావా
నాతో వస్తావా నాతో వస్తావా
పైన వున్నావెంట వెళ్ళలేను
నీకు తెలిసి వుంది నా వైనం
నేల మీద వున్నా నేనంట నీలో
ఉంటానంటే ఊహల్లో నన్నేలు
ఓ చందమామ ఓ చందమామ
ఆకాశం లో వున్నావంటే
నాతో వస్తావా నాతో వస్తావా
నాతో వస్తావా నాతో వస్తావా
నీలా నవ్వే జాబిలి వుంటే
నాకు కూడా అల్లుకుపోయే
నీలా మెరిసే పున్నమి వుంటే
నాకూ అంకితమై వుండే
ఎంతెంత దూరం వున్నా
ఎంతెంత వున్నా దారం
నా మనసే కట్టి వుంది
నీతో నీతో నీతో
ఓ చందమామ ఓ చందమామ
ఆకాశం లో వున్నావంటే
నాతో వస్తావా నాతో వస్తావా
నాతో వస్తావా నాతో వస్తావా
నన్ను చూసి కన్ను కొట్టే
చుక్కలెన్నో వున్నాయి వున్నాయి
నాకు అందిన వాళ్లే ఎవరైనా
నీకు దాసోహమనే వుంటాయి
నేను నువ్వు ఒకటే
మనసుల్లోన కనబడే
ఒకటే జాడ వున్న
ఒకటే తీరం చేరే
ఓ చందమామ ఓ చందమామ
ఆకాశం లో వున్నావంటే
నాతో వస్తావా నాతో వస్తావా
నాతో వస్తావా నాతో వస్తావా
పైన వున్నావెంట వెళ్ళలేను
నీకు తెలిసి వుంది నా వైనం
నేల మీద వున్నా నేనంట నీలో
ఉంటానంటే ఊహల్లో నన్నేలు
English Lyrics / Transliteration
Aakasam lo unnarante
Natho vastava Natho vastava
Natho vastava Natho vastava
Paina unnaventha vellalenu
Neeku telisi undi na vainam
Nela meedha unna nenanta neelo
Untanante oohallo nanuelu
O Chandamama O Chandamama
Aakasam lo unnarante
Natho vastava Natho vastava
Natho vastava Natho vastava
Neela navve jaabili vunte
Naaku kuda allukupoye
Neela merise punnami vunte
Naaku ankithamai vunde
Enthenta duram unna
Enthenta unna dharam
Naa manase katti vundi
Neetho neetho neetho
O Chandamama O Chandamama
Aakasam lo unnarante
Natho vastava Natho vastava
Natho vastava Natho vastava
Nannu chusi kannu kotte
Chukkalenno unnayi unnayi
Naaku andina vallu evaraina
Neeku daasohamane vuntayi
Nenu nuvvu okate
Manasulona kanabade
Okate jaada vunnna
Okate theeram chere
O Chandamama O Chandamama
Aakasam lo unnarante
Natho vastava Natho vastava
Natho vastava Natho vastava
Paina unnaventha vellalenu
Neeku telisi undi na vainam
Nela meedha unna nenanta neelo
Untanante oohallo nanuelu