Telugu Lyrics
నన్ను నీవేలాగని సాగే పయనం
పట్టు చీర పట్టుకునీ చేరితినిలే
నీ మనసే నన్ను ఏలాగని ఓ ప్రియురాలీ
అడవిలోన పుట్టెనే కోయిలమ్మ
రాగాలెన్నో పాడెనే
నడుములోన నడిచెనే అందాలమ్మ
మురిపాలేన్నో దాచెనే
అదిగో అందెలు అడుగులనే
సందడే చేసే అందాలన్నీ
అదిగో పయ్యెర చెన్నులలో
పైటకే దాగె శృంగారాలు
నీ కళ్ళే వీణలు సరిగమలే
తీగలను మీటే రాగాలు
నీ పెదవే తేనె పలుకులు
మధురమే తాకే వెన్నెలలు
మెల్లమెల్లగా నా దరికి చేరి
మాయతో నన్ను కమ్మేసి
మెల్లమెల్లగా నీ వలపుల
మత్తులోన నన్ను ముంచేసి
పొగరుగల పిల్లకున్నావులే
పగబట్టిన అందాలు
తొలివలపుల వయ్యారాలు
కసికొన్న కోరికలు
ఎంత చెప్పిన తనివి తీరదులే
నీ నగుమోము చూడగా
ఎంత చూసిన కన్నులు చాలదులే
నీ నడక అందాలు
నీ కురులే కారు మేఘాలు
జంటలే నిలిపే అందాలు
నీ నడుమే నడిచే కొండలు
అన్నిటికీ అందం నువ్వేలే
కట్టు బొట్టు కట్టెదనే ఓ వయ్యారి
నన్ను నీవేలాగని సాగే పయనం
పట్టు చీర పట్టుకునీ చేరితినిలే
నీ మనసే నన్ను ఏలాగని ఓ ప్రియురాలీ
English Lyrics / Transliteration
Nannu neevelaagani saage payanam
Pattu cheera pattukuni cherithunle
Nee manase nannu elaagani o priyuraali
Adavilona puttene koyilamma
Raagaalenno paadene
Nadumilona nadichene andaalamm
Muripaalenno daachene
Adigo andelu adugulane
Sandade chese andaalanni
Adigo payyera chennulalo
Paitake daage srungaaraalu
Nee kalle veenalu sarigamale
Teegalanu meete raagaalu
Nee padave thene palukulu
Madhurame taake vennelalu
Mellamellaga naa dariki cheri
Maayatho nannu kammesi
Mellamellaga nee valapula
Mattulona nannu munchesi
Pogarugala pillakunnaule
Pagabattina andaalu
Tolivalapula vayyaaraalu
Kasikonna korikalu
Entha cheppina tanivi teeradule
Nee nagamomu choodaga
Entha chusina kannulu chaaladule
Nee nadaka andaalu
Nee kurule kaaru meghaalu
Jantale nilupe andaalu
Nee nadume nadiche kondalu
Annitiki andam nuvvele
Kattu bottu katthedane o vayyaari
Nannu neevelaagani saage payanam
Pattu cheera pattukuni cherithunle
Nee manase nannu elaagani o priyuraali