Telugu Lyrics
వినరా ఒడిని చేరనీ
వద్దంటానా వద్దంటానా
వినరా ఒడిని చేరనీ
నీటిలోన కలువలా
నీ చెంతన నా బ్రతుకిలా
నీటిలోన కలువలా
నీ చెంతన నా బ్రతుకిలా
వద్దంటానా వద్దంటానా
వినరా ఒడిని చేరనీ
వద్దంటానా వద్దంటానా
వినరా ఒడిని చేరనీ
అందమైన ఈ సాయంత్రం
మమ్మల్ని చేరనీ
సరసాల సమయాన
మనసు నిదురపోనీ
వయ్యారాల చిలిపి మాట
చెవిలోన గుసగుస
లాలించే నీ చేతులు
నాపైనే కదలా
వద్దంటానా వద్దంటానా
వినరా ఒడిని చేరనీ
వద్దంటానా వద్దంటానా
వినరా ఒడిని చేరనీ
నీటిలోన కలువలా
నీ చెంతన నా బ్రతుకిలా
నీటిలోన కలువలా
నీ చెంతన నా బ్రతుకిలా
వల్లమాలిన కోరిక
నీకు నేనేనా
అలా అనిపించనీ
ఈ రేయి నిదరేలేక
హృదయాన ఊహలన్నీ
ఒకటై చేరనీ
నీ సన్నిధానాన
నాలోన మరిచిపోనీ
వద్దంటానా వద్దంటానా
వినరా ఒడిని చేరనీ
వద్దంటానా వద్దంటానా
వినరా ఒడిని చేరనీ
నీటిలోన కలువలా
నీ చెంతన నా బ్రతుకిలా
నీటిలోన కలువలా
నీ చెంతన నా బ్రతుకిలా
English Lyrics / Transliteration
Vinara odini cheranee
Vaddantana Vaddantana
Vinara odini cheranee
Neetilona kaluvala
Nee chentana naa brathukila
Neetilona kaluvala
Nee chentana naa brathukila
Vaddantana Vaddantana
Vinara odini cheranee
Vaddantana Vaddantana
Vinara odini cheranee
Andamaina ee saayantram
Mammalni cheranee
Sarasala samayana
Manasu niduraponee
Vayyarala chilipi maata
Chevilona gusagusa
Laalinche nee chethulu
Naapaine kadalaa
Vaddantana Vaddantana
Vinara odini cheranee
Vaddantana Vaddantana
Vinara odini cheranee
Neetilona kaluvala
Nee chentana naa brathukila
Neetilona kaluvala
Nee chentana naa brathukila
Vallamaalina korika
Neeku nena
Ala anipinchanee
Ee reyi nidureleka
Hrudayaana oohalanni
Okatai cheranee
Nee sannidhaanana
Naalona marichiponee
Vaddantana Vaddantana
Vinara odini cheranee
Vaddantana Vaddantana
Vinara odini cheranee
Neetilona kaluvala
Nee chentana naa brathukila
Neetilona kaluvala
Nee chentana naa brathukila