Telugu Lyrics
శ్రీతజన పూజితే శ్రీ దుర్గా మాతా
నిన్ను సేవింతుము నిత్యం మా దేవీ
నిన్ను సేవింతుము నిత్యం మా దేవీ
శ్రీతజన పూజితే శ్రీ దుర్గా మాతా
శ్రీతజన పూజితే శ్రీ దుర్గా మాతా
నిన్ను సేవింతుము నిత్యం మా దేవీ
నిన్ను సేవింతుము నిత్యం మా దేవీ
వరాలిచ్చే తల్లివి వరదాయినివి
ధర్మ రక్షకివి దుష్ట శిక్షకివి
వరాలిచ్చే తల్లివి వరదాయినివి
ధర్మ రక్షకివి దుష్ట శిక్షకివి
జగతికి మూలము నీవే
జగతికి మూలము నీవే
అమ్మ నీవే మాకు అమ్మ
అమ్మ నీవే మాకు అమ్మ
శ్రీతజన పూజితే శ్రీ దుర్గా మాతా
శ్రీతజన పూజితే శ్రీ దుర్గా మాతా
నిన్ను సేవింతుము నిత్యం మా దేవీ
నిన్ను సేవింతుము నిత్యం మా దేవీ
అంబా జగదంబ కరుణించు మమ్మీ
అంబా జగదంబ కరుణించు మమ్మీ
సర్వ మంగళకారిణి దుర్గమ్మ
సర్వ మంగళకారిణి దుర్గమ్మ
శ్రీతజన పూజితే శ్రీ దుర్గా మాతా
శ్రీతజన పూజితే శ్రీ దుర్గా మాతా
నిన్ను సేవింతుము నిత్యం మా దేవీ
నిన్ను సేవింతుము నిత్యం మా దేవీ
English Lyrics / Transliteration
Sritajana poojithe Sri Durga Mata
Ninnu sevimthumu nityam maa devi
Ninnu sevimthumu nityam maa devi
Sritajana poojithe Sri Durga Mata
Sritajana poojithe Sri Durga Mata
Ninnu sevimthumu nityam maa devi
Ninnu sevimthumu nityam maa devi
Varalichche thallivi varadaayini vi
Dharma rakshakivi dushta shikshakivi
Varalichche thallivi varadaayini vi
Dharma rakshakivi dushta shikshakivi
Jagathiki moolamu neeve
Jagathiki moolamu neeve
Amma neeve maaku amma
Amma neeve maaku amma
Sritajana poojithe Sri Durga Mata
Sritajana poojithe Sri Durga Mata
Ninnu sevimthumu nityam maa devi
Ninnu sevimthumu nityam maa devi
Amba Jagadamba karuninchu mammi
Amba Jagadamba karuninchu mammi
Sarva mangala kaarini Durgamma
Sarva mangala kaarini Durgamma
Sritajana poojithe Sri Durga Mata
Sritajana poojithe Sri Durga Mata
Ninnu sevimthumu nityam maa devi
Ninnu sevimthumu nityam maa devi