Telugu Lyrics
భూ వైకుంఠమే ఈ దేవాలయం
వైకుంఠవాస సందర్శనమే
సుఖ జీవనం
భూ వైకుంఠమే ఈ దేవాలయం
పరమ పద నివాస
పద్మాక్ష స్వామి
అండ కోటికైన
ఆది దేవుని
వరపు పూజకు
వాకిలిదియే
వరపు పూజకు
వాకిలిదియే
వరపు పూజకు
వాకిలిదియే
వరపు పూజకు
వాకిలిదియే
వరపు పూజకు
వాకిలిదియే
భూ వైకుంఠమే ఈ దేవాలయం
భూ వైకుంఠమే ఈ దేవాలయం
శ్రీవెంకటేశ్వర
స్వామి సన్నిధి
తిరుమల శైలము
నాయన నిలయము
చూడర సోదరా
చూడర సోదరా
చూడర సోదరా
చూడర సోదరా
శరణాగతి గోవిందా
శరణాగతి గోవిందా
శరణాగతి గోవిందా
శరణాగతి గోవిందా
శరణాగతి గోవిందా
శరణాగతి గోవిందా
శరణాగతి గోవిందా
శరణాగతి గోవిందా
గోవిందా గోవిందా
గోవిందా గోవిందా
గోవిందా గోవిందా
గోవిందా గోవిందా
గోవిందా గోవిందా
గోవిందా గోవిందా
గోవిందా గోవిందా
గోవిందా గోవిందా
English Lyrics / Transliteration
Bhoo Vaikuntame ee Devalayam
Vaikuntha Vasa Sandarshaname
Sukha Jeevanam
Bhoo Vaikuntame ee Devalayam
Parama Pada Nivaasa
Padmaaksha Swami
Anda Kotikaina
Aadhi Devuni
Varapu Poojaku
Vaakilidiye
Varapu Poojaku
Vaakilidiye
Varapu Poojaku
Vaakilidiye
Varapu Poojaku
Vaakilidiye
Varapu Poojaku
Vaakilidiye
Bhoo Vaikuntame ee Devalayam
Bhoo Vaikuntame ee Devalayam
Sree Venkateshwara
Swami Sannidhi
Thirumala Shailamu
Naayana Nilayamu
Choodara Sodara
Choodara Sodara
Choodara Sodara
Choodara Sodara
Sharanagathi Govinda
Sharanagathi Govinda
Sharanagathi Govinda
Sharanagathi Govinda
Sharanagathi Govinda
Sharanagathi Govinda
Sharanagathi Govinda
Sharanagathi Govinda
Govinda Govinda
Govinda Govinda
Govinda Govinda
Govinda Govinda
Govinda Govinda
Govinda Govinda
Govinda Govinda
Govinda Govinda