Telugu Lyrics
నీ సేవలోన
సంతోషమయ్యా
దాసుడై ధనమయ్య
నీ సేవలోన
సంతోషమయ్యా
మనసారా నీ దాసుడై
మనసుతో నీ సేవలోన
సంతోషమయ్యా
మనసారా నీ దాసుడై
మనసుతో నీ సేవలోన
సంతోషమయ్యా
దాసుడై ధనమయ్య
నీ సేవలోన
సంతోషమయ్యా
లోకానెంతో లోభివుంటే
లక్షలొచ్చి పడివుంటే
వాళ్ళందరికన్నా
గొప్ప భాగ్యమున్న
ఈ నైజమున్న
నీ దాసుడనైతే
దాసుడై ధనమయ్య
నీ సేవలోన
సంతోషమయ్యా
ధనవంతులెందరున్న
దాసులకెంతో వున్న
ఆనందమన్న
అదే నాకిచ్చు
పరమ భాగ్యము
అదియన్న
దాసుడై ధనమయ్య
నీ సేవలోన
సంతోషమయ్యా
దాసుడై ధనమయ్య
నీ సేవలోన
సంతోషమయ్యా
మనసారా నీ దాసుడై
మనసుతో నీ సేవలోన
సంతోషమయ్యా
మనసారా నీ దాసుడై
మనసుతో నీ సేవలోన
సంతోషమయ్యా
English Lyrics / Transliteration
Nee sevulona
Santoshamayya
Daasudai dhanammaya
Nee sevulona
Santoshamayya
Manasaara nee daasudai
Manasutho nee sevulona
Santoshamayya
Manasaara nee daasudai
Manasutho nee sevulona
Santoshamayya
Daasudai dhanammaya
Nee sevulona
Santoshamayya
Lokaanentho lobhivunte
Lakshalocchi padivunte
Vaallandarikannaa
Goppa bhagyamunna
Ee naijamunna
Nee daasunaithey
Daasudai dhanammaya
Nee sevulona
Santoshamayya
Dhanavanthulendurunna
Daasulakentho unna
Aanandhamanna
Adhey naakichu
Parama bhagyumu
Adhiyanna
Daasudai dhanammaya
Nee sevulona
Santoshamayya
Daasudai dhanammaya
Nee sevulona
Santoshamayya
Manasaara nee daasudai
Manasutho nee sevulona
Santoshamayya
Manasaara nee daasudai
Manasutho nee sevulona
Santoshamayya