Telugu Lyrics
మంగళ రూపా స్వామి
మొరలాలించి మా కరుణామయ
మహిమలన్నియు మాపైన
వరుణించి కాపాడు దేవా
స్వామి మా స్వామి
జగతి యందున నీవో
జనని జనకులు నీవో
అన్నదమ్ములవలేను
ఆప్త మిత్రులు నీవో
నిన్ను నమ్మినవారికి
నిత్యం నీ తోడుంటావు
వేడుకున్న వారందరి
వెతలు తీర్చెడి తండ్రి
శరణాగతి నీకే స్వామి
సర్వలోకేశ్వరా స్వామి
భక్తితో మిమ్మునమ్ముకొంటిమి
భావించి మమ్ము బ్రోవగ రార
నిన్ను నమ్మినవారికి
నిత్యం నీ తోడుంటావు
వేడుకున్న వారందరి
వెతలు తీర్చెడి తండ్రి
తండ్రి నీవే స్వామి
అండ నీవే స్వామి
కొండలాయావారినై
కొలువైన స్వామి
నిన్ను నమ్మినవారికి
నిత్యం నీ తోడుంటావు
వేడుకున్న వారందరి
వెతలు తీర్చెడి తండ్రి
English Lyrics / Transliteration
Mangala Roopa Swami
Moralinchhi Maa Karunamaya
Mahimalanniyu Maapaina
Varuninchhi Kaapadu Deva
Swami Maa Swami
Jagati Yanduna Neevo
Janani Janakulu Neevo
Annadammulavale
Aapta Mitrulu Neevo
Ninnu Namminavaariki
Nityam Nee Toduntaavu
Vedukunna Vaarandari
Vetalu Teerchedi Tandri
Sharanagati Neeve Swami
Sarvalokeshwara Swami
Bhakthitho Mimmu Nammukonṭimi
Bhavinchhi Mammu Brovaga Raara
Ninnu Namminavaariki
Nityam Nee Toduntaavu
Vedukunna Vaarandari
Vetalu Teerchedi Tandri
Tandri Neeve Swami
Anda Neeve Swami
Kondalaayavaarinai
Koluvaina Swami
Ninnu Namminavaariki
Nityam Nee Toduntaavu
Vedukunna Vaarandari
Vetalu Teerchedi Tandri