Telugu Lyrics
నప్తగిరిపై వెలసిన శ్రీ వేంకటేశ్వరా
శరణు శరణు స్వామి
శరణు శరణు స్వామి
శరణు శరణు స్వామి
శరణు శరణు స్వామి
అండ నాకిక నీవే
అండ నాకిక నీవే
అండ నాకిక నీవే
అండ నాకిక నీవే
వెంకటగిరిపై వెలసిన శ్రీ వేంకటేశ్వరా
నప్తగిరిపై వెలసిన శ్రీ వేంకటేశ్వరా
శరణు శరణు స్వామి
శరణు శరణు స్వామి
శరణు శరణు స్వామి
శరణు శరణు స్వామి
అండ నాకిక నీవే
అండ నాకిక నీవే
అండ నాకిక నీవే
అండ నాకిక నీవే
నారాయణా నమో నారాయణా
నారాయణా నమో నారాయణా
నారాయణా నమో నారాయణా
నారాయణా నమో నారాయణా
ఆదిశేషునిపైన, ఆదిపురుషుడవైన
నాగెత్తిన స్వామి, నావెక్కిన స్వామి
అలినంతరిలో, అంబరమంతరిలో
అంతరిక్షమంతరిలో
అంతటా నీవే
అంతటా నీవే
అంతటా నీవే
సప్తగిరుల పై వెలసిన శ్రీ వేంకటేశ్వరా
శరణు శరణు స్వామి
శరణు శరణు స్వామి
శరణు శరణు స్వామి
శరణు శరణు స్వామి
అండ నాకిక నీవే
అండ నాకిక నీవే
అండ నాకిక నీవే
అండ నాకిక నీవే
బంగారు కోటలో, భానుడి వెలుగులో
పద్మపు కన్నులతో, పాలకడలిపైన
ఆశ్రయమిచ్చెడి, అండదండలిచ్చే
అండ నాకిక నీవే
అండ నాకిక నీవే
అండ నాకిక నీవే
అండ నాకిక నీవే
నారాయణా నమో నారాయణా
నారాయణా నమో నారాయణా
నారాయణా నమో నారాయణా
నారాయణా నమో నారాయణా
సప్తగిరుల పై వెలసిన శ్రీ వేంకటేశ్వరా
శరణు శరణు స్వామి
శరణు శరణు స్వామి
శరణు శరణు స్వామి
శరణు శరణు స్వామి
అండ నాకిక నీవే
అండ నాకిక నీవే
అండ నాకిక నీవే
అండ నాకిక నీవే
English Lyrics / Transliteration
Naptagiri pai velasina Sri Venkateshwara
Sharanu sharanu swamy
Sharanu sharanu swamy
Sharanu sharanu swamy
Sharanu sharanu swamy
Anda nakika neeve
Anda nakika neeve
Anda nakika neeve
Anda nakika neeve
Venkata giripai velasina Sri Venkateshwara
Naptagiri pai velasina Sri Venkateshwara
Sharanu sharanu swamy
Sharanu sharanu swamy
Sharanu sharanu swamy
Sharanu sharanu swamy
Anda nakika neeve
Anda nakika neeve
Anda nakika neeve
Anda nakika neeve
Narayana namo Narayana
Narayana namo Narayana
Narayana namo Narayana
Narayana namo Narayana
Adisheshunipaina, adipurushudavaina
Nagetina swamy, navekina swamy
Alinantharilo, ambaramantharilo
Antharikshamantharilo
Anthata neeve
Anthata neeve
Anthata neeve
Saptagirula pai velasina Sri Venkateshwara
Sharanu sharanu swamy
Sharanu sharanu swamy
Sharanu sharanu swamy
Sharanu sharanu swamy
Anda nakika neeve
Anda nakika neeve
Anda nakika neeve
Anda nakika neeve
Bangaru kotallo, bhanudi velugulo
Padmapu kannulatho, palakadalinapaina
Aashrayamicchedi, andadandadicche
Anda nakika neeve
Anda nakika neeve
Anda nakika neeve
Anda nakika neeve
Narayana namo Narayana
Narayana namo Narayana
Narayana namo Narayana
Narayana namo Narayana
Saptagirula pai velasina Sri Venkateshwara
Sharanu sharanu swamy
Sharanu sharanu swamy
Sharanu sharanu swamy
Sharanu sharanu swamy
Anda nakika neeve
Anda nakika neeve
Anda nakika neeve
Anda nakika neeve