Telugu Lyrics
వెంకటరమణుని సన్నిధిలో వెంకటరమణుని సన్నిధిలో
అంకితమయ్యిన భక్తితోడనందించు భక్తులకు
అంకమున నిలుచును శ్రీరమణుడైన వేంకటరమణుడు
శంఖ చక్రంబులు ధరియించిన శంఖ చక్రంబులు
వెంకటరమణుని సన్నిధిలో వెంకటరమణుని సన్నిధిలో
అంకితమయ్యిన భక్తితోడనందించు భక్తులకు
అంకమున నిలుచును శ్రీరమణుడైన వేంకటరమణుడు
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
శంఖ చక్రంబులు ధరియించిన శంఖ చక్రంబులు
వెంకటరమణుని సన్నిధిలో వెంకటరమణుని సన్నిధిలో
చేత వెన్నతొ యశోదకు చేతిలోన దాసరికై
తానెవ్వరైన గాని తానెవ్వరైన గాని
వేంకటరమణుడే వేంకటరమణుడే
వేంకటరమణుడే వేంకటరమణుడే
ముక్కోటి దేవతలకు ముచ్చటైన మ్రొక్కులకి
ఎంతెంతైన భక్తుల నెంతెంతైన సేవలకు
అంకమున నిలుచును శ్రీరమణుడైన వేంకటరమణుడు
శంఖ చక్రంబులు ధరియించిన శంఖ చక్రంబులు
వెంకటరమణుని సన్నిధిలో వెంకటరమణుని సన్నిధిలో
త్యాగరాజు కొలువులో తానేల తొందర
భారమంతయు నాపైన భరమంతయు నాపైన
భరము మోయు యన్న యన్నయని భక్తి తొందర
ఆతని గుండెల్లోన ఆతని గుండెల్లోన
ఆతని గుండెల్లోన శ్రీరమణుడైన వేంకటరమణుడు
శంఖ చక్రంబులు ధరియించిన శంఖ చక్రంబులు
వెంకటరమణుని సన్నిధిలో వెంకటరమణుని సన్నిధిలో
అంకితమయ్యిన భక్తితోడనందించు భక్తులకు
అంకమున నిలుచును శ్రీరమణుడైన వేంకటరమణుడు
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
English Lyrics / Transliteration
Venkata Ramanuni Sannidhilo Venkata Ramanuni Sannidhilo
Ankitamayyina Bhaktithodanandinchu Bhaktulaku
Ankamuna Niluchunu Sree Ramanudaina Venkata Ramanudu
Shankha Chakrambula Dhariyingina Shankha Chakrambula
Venkata Ramanuni Sannidhilo Venkata Ramanuni Sannidhilo
Ankitamayyina Bhaktithodanandinchu Bhaktulaku
Ankamuna Niluchunu Sree Ramanudaina Venkata Ramanudu
Narayana Narayana Narayana Narayana
Narayana Narayana Narayana Narayana
Shankha Chakrambula Dhariyingina Shankha Chakrambula
Venkata Ramanuni Sannidhilo Venkata Ramanuni Sannidhilo
Cheta Vennatho Yashodaku Chetilona Dasarikai
Tanewvaraina Gaani Tanewvaraina Gaani
Venkata Ramanude Venkata Ramanude
Venkata Ramanude Venkata Ramanude
Mukkoti Devathalaku Muchchataina Mrokkulaki
Enthentaina Bhaktula Enthentaina Sevakulaku
Ankamuna Niluchunu Sree Ramanudaina Venkata Ramanudu
Shankha Chakrambula Dhariyingina Shankha Chakrambula
Venkata Ramanuni Sannidhilo Venkata Ramanuni Sannidhilo
Thyagaraju Koluvulo Thaenela Thondara
Bharamanthayu Naapaina Bharamanthayu Naapaina
Bharamu Moyu Ann Annayani Bhakti Thondara
Aathani Gundellona Aathani Gundellona
Aathani Gundellona Sree Ramanudaina Venkata Ramanudu