Telugu Lyrics
కాలకూట విషమ్ములోనే కలువరేకు విరిసింది
ఆలింగనములోనొచ్చి ఆశ లతలే పెరిగింది
కాలకూట విషమ్ములోనే కలువరేకు విరిసింది
ఆలింగనములోనొచ్చి ఆశ లతలే పెరిగింది
ఈ క్షణమే చాలునని ఈ జీవితము చాలనున్నది
అపురూపమైన బంధమంటి ఆపలేని ప్రేమ నిండి
మధుమాసమొచ్చినాది మమతలపువ్వు పూసినాది
మధుమాసమొచ్చినాది మమతలపువ్వు పూసినాది
నీ నవ్వులే పూలజల్లు నీ మాటలే చందనపు అల్లు
ఆశలన్ని నీవేగా ఆనందమంత నీవేగా
కాలకూట విషమ్ములోనే కలువరేకు విరిసింది
ఆలింగనములోనొచ్చి ఆశ లతలే పెరిగింది
ఈ క్షణమే చాలునని ఈ జీవితము చాలనున్నది
అపురూపమైన బంధమంటి ఆపలేని ప్రేమ నిండి
చల్లనిగాలి వీచెగా చుంబించి నన్ను ముంచగా
చల్లనిగాలి వీచెగా చుంబించి నన్ను ముంచగా
నీ పెదవుల పళ్ళెరమున పలికెనులే నా ప్రాణము
ప్రణయమే ఈ నాటకము పరవశించి సాగెనుగా

English Lyrics / Transliteration
Kaalakoota vishammulone kaluvereku virisindi
Aalinganamulonocchi aasha lathale perigindi

Ee kshaname chaalunani ee jeevitamu chaalanunnadi
Apuroopamaina bandhamanti aapaleni prema nindi
Madhumasamochinaadi mamathapuvvu poosinaadi

Nee navvule poolajallu nee maatal chendanaapu allu
Aashalanni neeve gaa aanandamanta neeve gaa

Challanigaali vechegaa chumbinchi nannu munchagaa

Nee pedavula pallheramuna palikenu le naa praanamu
Pranayame ee naatakamu parvashinchi saagenugaa