Telugu Lyrics
పూచెను ఈరోజు
భానుడెంతో సంతోషం
మెరిసెను ఈరోజు
నవోదయం శోభోదయం
పూచెను ఈరోజు
భానుడెంతో సంతోషం
మెరిసెను ఈరోజు
శ్రీరామచంద్రుని
రక్షతో ఈ లోకాన
రామరాజ్యం కావాలి
మమతల రామరాజ్యం
ఆశల ఆకాశాన
దీపాలు వెలగాలి
రాజిత రాజాన
సంతోషం నిండాలి
నవోదయం శోభోదయం
పూచెను ఈరోజు
భానుడెంతో సంతోషం
మెరిసెను ఈరోజు
ఎండమావుల ఎడారిలో
జీవితం సాగదు
ఆశల నీటి చుక్కతో
బ్రతుకులే కళగనదు
మమతల వలయం
బంధాల బంధురం
సత్య ధర్మాల
మార్గమే సుమార్గం
నవోదయం శోభోదయం
పూచెను ఈరోజు
భానుడెంతో సంతోషం
మెరిసెను ఈరోజు
లోకాన శాంతి
లొకాన శాంతి
శోభతో సుఖ శాంతులు
వేళ్ళాడు లోకాలు
ప్రేమానురాగాలు
జగమే మారాళం
సహాయ సహకారాలు
తోడుగా కనపడాలి
నవోదయం శోభోదయం
పూచెను ఈరోజు
భానుడెంతో సంతోషం
మెరిసెను ఈరోజు
English Lyrics / Transliteration
Poochchenu Ee Roju
Bhanudentho Santosham
Merisenu Ee Roju
Navodayam Shobhodayam
Poochchenu Ee Roju
Bhanudentho Santosham
Merisenu Ee Roju
Sriramachandruni
Rakshatho Ee Lokana
Ramarajyam Kaavali
Mamathala Ramarajyam
Aashala Aakashana
Deepalu Velagali
Rajitha Rajana
Santosham Nindali
Navodayam Shobhodayam
Poochchenu Ee Roju
Bhanudentho Santosham
Merisenu Ee Roju
Endamaavula Edarilo
Jeevitham Saagadu
Aashala Neeti Chukkatho
Brathukule Kalaganadu
Mamathala Valayam
Bandhala Bandhuram
Satya Dharmala
Margame Sumargam
Navodayam Shobhodayam
Poochchenu Ee Roju
Bhanudentho Santosham
Merisenu Ee Roju
Lokana Shanthi
Lokana Shanthi
Shobhatho Sukha Shaantulu
Velladu Lokalu
Prema Anuragalu
Jagame Maaraalam
Sahaya Sahakaralu
Thoduga Kanapadali
Navodayam Shobhodayam
Poochchenu Ee Roju
Bhanudentho Santosham
Merisenu Ee Roju