Telugu Lyrics
ఏమైపోయే ఈ దేహము
లోకాన సుఖములు
జీవితము సంతోషము
ఏమైపోయే ఈ దేహము
లోకాన సుఖములు
జీవితము సంతోషము
ఏమైపోయే ఈ దేహము
బంగారు భవనములు
బంగారు నగలు
అంతరంగమందున
అధికమైన భయములు
బంగారు భవనములు
బంగారు నగలు
అంతరంగమందున
అధికమైన భయములు
లోకాన సుఖములు
జీవితము సంతోషము
ఏమైపోయే ఈ దేహము
బంధువర్గములు
పుత్రుల ఆస్తి
కాలము గడచుచు
కరిగిపోవునంతే
బంధువర్గములు
పుత్రుల ఆస్తి
కాలము గడచుచు
కరిగిపోవునంతే
లోకాన సుఖములు
జీవితము సంతోషము
ఏమైపోయే ఈ దేహము
ఏమైపోయే ఈ దేహము
English Lyrics / Transliteration
Emayi poye ee dehamu
Lokana sukhamulu
Jeevithamu santhoshmu
Emayi poye ee dehamu
Lokana sukhamulu
Jeevithamu santhoshmu
Emayi poye ee dehamu
Bangaru bhavanamulu
Bangaru nagalu
Antharangamunduna
Adhikamaina bhayamulu
Bangaru bhavanamulu
Bangaru nagalu
Antharangamunduna
Adhikamaina bhayamulu
Lokana sukhamulu
Jeevithamu santhoshmu
Emayi poye ee dehamu
Bandhuvargamulu
Puthrula asthi
Kalamu gadachuchu
Karigipovunanthe
Bandhuvargamulu
Puthrula asthi
Kalamu gadachuchu
Karigipovunanthe
Lokana sukhamulu
Jeevithamu santhoshmu
Emayi poye ee dehamu
Emayi poye ee dehamu