Telugu Lyrics
ఎడెడు దారుల్లో ఎడెడు దారుల్లో
అడుగు అడుగున పడుచు దారుల్లో
అడుగు అడుగున పడుచు దారుల్లో
వగలెన్నో చూస్తూ వగెడు దారుల్లో
వగలెన్నో చూస్తూ వగెడు దారుల్లో
పెళ్లి పెటాకులు లేని దారుల్లో
పెళ్లి పెటాకులు లేని దారుల్లో
పేరుకె నలుగురు కలిన దారుల్లో
పేరుకె నలుగురు కలిన దారుల్లో
ఎడెడు దారుల్లో ఎడెడు దారుల్లో
ఎడెడు దారుల్లో ఎడెడు దారుల్లో
పదో అడుగున పదమో దారుల్లో
పదో అడుగున పదమో దారుల్లో
బయట తిరిగే బయట దారుల్లో
బయట తిరిగే బయట దారుల్లో
బయట తిరిగే బయట దారుల్లో
జాలి గుండెలు కలిన దారుల్లో
జాలి గుండెలు కలిన దారుల్లో
ఎడెడు దారుల్లో ఎడెడు దారుల్లో
ఎడెడు దారుల్లో ఎడెడు దారుల్లో
తెరల చాటున ఉన్న దారుల్లో
తెరల చాటున ఉన్న దారుల్లో
బయట తిరిగే బయట దారుల్లో
బయట తిరిగే బయట దారుల్లో
బయట తిరిగే బయట దారుల్లో
జాలి గుండెలు కలిన దారుల్లో
జాలి గుండెలు కలిన దారుల్లో
ఎడెడు దారుల్లో ఎడెడు దారుల్లో
ఎడెడు దారుల్లో ఎడెడు దారుల్లో
English Lyrics / Transliteration
Ededu daarullo ededu daarullo
Adugu aduguna paduchu daarullo
Adugu aduguna paduchu daarullo
Vagalenno choosthoo vagedu daarullo
Vagalenno choosthoo vagedu daarullo
Pelli petaakulu leni daarullo
Pelli petaakulu leni daarullo
Peruke naluguru kalina daarullo
Peruke naluguru kalina daarullo
Ededu daarullo ededu daarullo
Ededu daarullo ededu daarullo
Padho aduguna padhamo daarullo
Padho aduguna padhamo daarullo
Bayata thirige bayata daarullo
Bayata thirige bayata daarullo
Bayata thirige bayata daarullo
Jaali gundelu kalina daarullo
Jaali gundelu kalina daarullo
Ededu daarullo ededu daarullo
Ededu daarullo ededu daarullo
Therala chaatuna unna daarullo
Therala chaatuna unna daarullo
Bayata thirige bayata daarullo
Bayata thirige bayata daarullo
Bayata thirige bayata daarullo
Jaali gundelu kalina daarullo
Jaali gundelu kalina daarullo
Ededu daarullo ededu daarullo
Ededu daarullo ededu daarullo