Telugu Lyrics
పగడాల దొంగ నడక నడిచే
ఒక తోటలో ఒక పూల తోటలో
పగడాల దొంగ నడక నడిచే
మెరిసే మెరుపు రేఖలా
మెల్లగా జారు వానలా
అందమే ప్రతి క్షణము
అది ఒక నాట్య రంగము
ఒక తోటలో ఒక పూల తోటలో
పగడాల దొంగ నడక నడిచే
ఒక తోటలో ఒక పూల తోటలో
పగడాల దొంగ నడక నడిచే
పసుపు పచ్చని చీరలో
పండు వెన్నెల తీరలో
వయ్యారాల పందిరిలో
వయ్యారాల పందిరిలో
కొమ్మ కొమ్మన చిలిపితనం
కొమ్మ కొమ్మన చిలిపితనం
మొగ్గ తొడిగే సిగ్గుతనం
మొగ్గ తొడిగే సిగ్గుతనం
ఆడే నడిపే నా వగ
ఆడే నడిపే నా వగ
ఒక తోటలో ఒక పూల తోటలో
పగడాల దొంగ నడక నడిచే
ఒక తోటలో ఒక పూల తోటలో
పగడాల దొంగ నడక నడిచే
మెరిసే మెరుపు రేఖలా
మెల్లగా జారు వానలా
అందమే ప్రతి క్షణము
అది ఒక నాట్య రంగము
చిట్టి గుండెలో చిన్న ఆశ
చిట్టి గుండెలో చిన్న ఆశ
ఒకరికోసమె ఈ వగ
ఒకరికోసమె ఈ వగ
ఎవరికో ఈ దాహము
ఎవరికో ఈ దాహము
ఎవరికో ఈ దాహము
ఎవరికో ఈ దాహము
చెలికాని చెంతనే
చెలికాని చెంతనే
నా ఊహలు ఊరేగె
నా ఊహలు ఊరేగె
నా ఊహలు ఊరేగె
ఒక తోటలో ఒక పూల తోటలో
పగడాల దొంగ నడక నడిచే
ఒక తోటలో ఒక పూల తోటలో
పగడాల దొంగ నడక నడిచే
మెరిసే మెరుపు రేఖలా
మెల్లగా జారు వానలా
అందమే ప్రతి క్షణము
అది ఒక నాట్య రంగము
English Lyrics / Transliteration
Pagadaala donga nadaka nadiche
Oka thotalo oka poola thotalo
Pagadaala donga nadaka nadiche
Merise merupu rekhalā
Mellagaa jaarua vānalaa
Andamē prati kshanamu
Adi oka naaṭya rangamu
Oka thotalo oka poola thotalo
Pagadaala donga nadaka nadiche
Oka thotalo oka poola thotalo
Pagadaala donga nadaka nadiche
Pasupu pachani cheerolō
Paṇḍu vennela teerolō
Vayyarāla pandirilō
Vayyarāla pandirilō
Komma kommana chilipitanam
Komma kommana chilipitanam
Mogga toḍigē siggatanam
Mogga toḍigē siggatanam
Āḍē naḍipē naa vaga
Āḍē naḍipē naa vaga
Oka thotalo oka poola thotalo
Pagadaala donga nadaka nadiche
Oka thotalo oka poola thotalo
Pagadaala donga nadaka nadiche
Merise merupu rekhalā
Mellagaa jaarua vānalaa
Andamē prati kshanamu
Adi oka naaṭya rangamu
Chitti guṇḍelō chinna āsha
Chitti guṇḍelō chinna āsha
Okarikōsame ee vaga
Okarikōsame ee vaga
Evarikō ee dāhamu
Evarikō ee dāhamu
Evarikō ee dāhamu
Evarikō ee dāhamu
Chelikāni chentanē
Chelikāni chentanē
Naa ūhalu ūrege
Naa ūhalu ūrege
Naa ūhalu ūrege
Oka thotalo oka poola thotalo
Pagadaala donga nadaka nadiche
Oka thotalo oka poola thotalo
Pagadaala donga nadaka nadiche
Merise merupu rekhalā
Mellagaa jaarua vānalaa
Andamē prati kshanamu
Adi oka naaṭya rangamu