Telugu Lyrics
అడవి పిల్లి పిల్లి
ఏదో కన్నులేసినది
అందాల తొడలేసినది
అమ్మో ఇల చూడు
అడవి పిల్లి పిల్లి
ఏదో కన్నులేసినది
అందాల తొడలేసినది
తొలి వలపు తీయదనమే
తెలియని తనువంతలో
చిలిపి రతి గెలిచినదే
చెలియ మనసులో
అమ్మో ఇల చూడు
అడవి పిల్లి పిల్లి
ఏదో కన్నులేసినది
అందాల తొడలేసినది
చూపుల దాగుడుమూతలు
తెలియునా నీకు
మెరుపుల మెలికలు
రాయునా నీకు
చూపుల దాగుడుమూతలు
తెలియునా నీకు
మెరుపుల మెలికలు
రాయునా నీకు
రేగే వయసు వేడిలో
తీగై మెలికలాడెనే
పలికెనులే ఈ గీతం
ప్రణయమంటు
అమ్మో ఇల చూడు
అడవి పిల్లి పిల్లి
ఏదో కన్నులేసినది
అందాల తొడలేసినది
అడవి పిల్లి పిల్లి
ఏదో కన్నులేసినది
అందాల తొడలేసినది
ఆగని తాపంతో
అరవిరిసే ఆశలే
చేరగా చేరగా
చెలియ చెంతకే
ఆగని తాపంతో
అరవిరిసే ఆశలే
చేరగా చేరగా
చెలియ చెంతకే
ఒలికే మత్తు పూలతో
మల్లెల సుగంధములో
పలికెనులే ఈ గీతం
ప్రణయమంటు
అమ్మో ఇల చూడు
అడవి పిల్లి పిల్లి
ఏదో కన్నులేసినది
అందాల తొడలేసినది
అమ్మో ఇల చూడు
అడవి పిల్లి పిల్లి
ఏదో కన్నులేసినది
అందాల తొడలేసినది
English Lyrics / Transliteration
Adavi pilli pilli
Edho kannulesinadi
Andala thodalesinadi
Ammo ila choodu
Adavi pilli pilli
Edho kannulesinadi
Andala thodalesinadi
Tholi valapu thiyadaname
Theliyani thanvanthalo
Chilipi rathi gelichinade
Cheliya manasulo
Ammo ila choodu
Adavi pilli pilli
Edho kannulesinadi
Andala thodalesinadi
Choopula daagudumoothalu
Theliyuna neeku
Merupula melikalu
Raayuna neeku
Choopula daagudumoothalu
Theliyuna neeku
Merupula melikalu
Raayuna neeku
Rege vayasu vedilo
Theegai melikalaadene
Palikenule ee geetham
Pranayamantu
Ammo ila choodu
Adavi pilli pilli
Edho kannulesinadi
Andala thodalesinadi
Adavi pilli pilli
Edho kannulesinadi
Andala thodalesinadi
Aagani thaapamtho
Aravirise aashale
Cheraga cheraga
Cheliya chenthake
Aagani thaapamtho
Aravirise aashale
Cheraga cheraga
Cheliya chenthake
Olike maththu poolatho
Mallela sugandhamulo
Palikenule ee geetham
Pranayamantu
Ammo ila choodu
Adavi pilli pilli
Edho kannulesinadi
Andala thodalesinadi
Ammo ila choodu
Adavi pilli pilli
Edho kannulesinadi
Andala thodalesinadi