Telugu Lyrics
శృంగారమేమో నువ్వేలే
పగలైనా రేయైనా నీ తలపే కదా
మదిలోన వేదనే నువ్వేలే
అహా.. వయసు కోరితే..
పలికె కోరిక..
అమ్మటే వచ్చె నీతో
అడుగులే వేయువేళ..
చెలమెగా మిరినా అందాలొలైనా
శృంగారమేమో నువ్వేలే
అందమైన కన్నులలో..
మెరిసే కాంతులేవో..
నా మదిని తాకె క్షణములో..
నాలోతుల్లో కలిగె..
ప్రేమ వేదన..
అందులోన తేలె..
నాలో నిదురించు..
శృంగారమో..
కనుల తీరాలకు..
కాని రాగలవా..
నేను చేరగలనా..
ఒక మాధుర్యలోకం..
చెలమెగా మిరినా అందాలొలైనా
శృంగారమేమో నువ్వేలే
పగలైనా రేయైనా నీ తలపే కదా
మదిలోన వేదనే నువ్వేలే
పసిడి వన్నె నడుముపై..
చేయి వేసిన క్షణము..
పరువాల పొంగులొలయగా..
మత్తెక్కించెనో..
ఆ మధుర ఘోష..
నన్ను ముంచెనో..
మదిని నింపిన..
ఆనందమో..
నీ తలపులందు..
నిలిచె నా మది..
నీకు తావైన..
నా దేవినవు..
చెలమెగా మిరినా అందాలొలైనా
శృంగారమేమో నువ్వేలే
పగలైనా రేయైనా నీ తలపే కదా
మదిలోన వేదనే నువ్వేలే
అహా.. వయసు కోరితే..
పలికె కోరిక..
అమ్మటే వచ్చె నీతో
అడుగులే వేయువేళ..
చెలమెగా మిరినా అందాలొలైనా
శృంగారమేమో నువ్వేలే
English Lyrics / Transliteration
Sringaramemo nuvvele
Pagalaina rayaina nee talape kada
Madilona vedane nuvvele
Aha.. Vayasu korite..
Palike korika..
Ammatē vacche neetō
Adugulē vēyuvela..
Chelemetiga meerina andalolaina
Sringaramemo nuvvele
Andamaina kannulalo..
Merise kantulevo..
Naa madini taake kshanamulo..
Naalōtullō kalige..
Prema vedana..
Andulōna tele..
Naalō nidurinchu..
Sringaramō..
Kanula teeralaku..
Kaani raagalavaa..
Nenu cheragalanaa..
Oka madhuryalōkam..
Chelemetiga meerina andalolaina
Sringaramemo nuvvele
Pagalaina rayaina nee talape kada
Madilona vedane nuvvele
Pasidi vanne nadumupai..
Cheyi vesina kshanamu..
Paruvaala pongulolayagaa..
Mattekinche no..
Aa madhura ghōsha..
Nannu muncheno..
Madini nimpina..
Anandamō..
Nee talapulandu..
Niliche naa madi..
Neeku taavaina..
Naa devinavu..
Chelemetiga meerina andalolaina
Sringaramemo nuvvele
Pagalaina rayaina nee talape kada
Madilona vedane nuvvele
Aha.. Vayasu korite..
Palike korika..
Ammatē vacche neetō
Adugulē vēyuvela..
Chelemetiga meerina andalolaina
Sringaramemo nuvvele