Telugu Lyrics
పగలైనా రాత్రైనా… తోడుండటం
ఓ కరికి ప్రేమంటే… ఏమిటంటే
పగలైనా రాత్రైనా… తోడుండటం
అడుగడుగునా అండగా… నడిచిరమ్మంటే
ఆ నిండు చంద్రుడైనా… దిగిరమ్మంటే
మనసున్న మనిషికై… ఒదిగిరమ్మంటే
ఈ ఆశల పడవకై… ఎగిరిరమ్మంటే
ఓ కరికి ప్రేమంటే… ఏమిటంటే
పగలైనా రాత్రైనా… తోడుండటం
ఆకాశం మీదకు… ఎగిరిపోమంటే
ఎర్రని నిప్పుల మీదుగా… నడిచిపోమంటే
నీ పెదవుల పైన… నవ్వు పూయిస్తుంటే
ఈ లోకం నీ వెనకే… తిరిగొస్తుంటే
ఓ కరికి ప్రేమంటే… ఏమిటంటే
పగలైనా రాత్రైనా… తోడుండటం
నీ కనులు చూసిన కలలన్నీ… నిజమవ్వాలంట
నీ పెదవులు పలికిన మాటలన్నీ… నిజమవ్వాలంట
ఒంటరితనమెన్నడూ… నీ దరికి చేరంట
నీ చేతికి ఊతమై… నేనుంట అంట
ఓ కరికి ప్రేమంటే… ఏమిటంటే
పగలైనా రాత్రైనా… తోడుండటం
అడుగడుగునా అండగా… నడిచిరమ్మంటే
ఆ నిండు చంద్రుడైనా… దిగిరమ్మంటే
మనసున్న మనిషికై… ఒదిగిరమ్మంటే
ఈ ఆశల పడవకై… ఎగిరిరమ్మంటే
ఓ కరికి ప్రేమంటే… ఏమిటంటే
పగలైనా రాత్రైనా… తోడుండటం
English Lyrics / Transliteration
Pagalainaa ratrainaa… tōḍuṇḍaṭam
O kariki premante… emiṭaṇṭe
Pagalainaa ratrainaa… tōḍuṇḍaṭam
Aḍugaḍuguna aṇḍagaa… naḍcirammaṇṭe
Aa niṇḍu candruḍainaa… digirammaṇṭe
Manasunna maniṣikai… odigirammaṇṭe
Ee āśala paḍavakai… egirirammaṇṭe
O kariki premante… emiṭaṇṭe
Pagalainaa ratrainaa… tōḍuṇḍaṭam
Aakaaśam meedaku… egiripōmaṇṭe
Errani nippula meedugaa… naḍcipōmaṇṭe
Nee pedavula paina… navvu pūyistuṇṭe
Ee lōkam nee venake… tirigostuṇṭe
O kariki premante… emiṭaṇṭe
Pagalainaa ratrainaa… tōḍuṇḍaṭam
Nee kanulu cusina kalalannii… nijamavvaalanta
Nee pedavulu palikina māṭalannii… nijamavvaalanta
Oṇṭaritanamennaḍū… nee dariki cēraṇṭa
Nee cētiki utamai… nēnuṇṭa aṇṭa
O kariki premante… emiṭaṇṭe
Pagalainaa ratrainaa… tōḍuṇḍaṭam
Aḍugaḍuguna aṇḍagaa… naḍcirammaṇṭe
Aa niṇḍu candruḍainaa… digirammaṇṭe
Manasunna maniṣikai… odigirammaṇṭe
Ee āśala paḍavakai… egirirammaṇṭe
O kariki premante… emiṭaṇṭe
Pagalainaa ratrainaa… tōḍuṇḍaṭam