Telugu Lyrics
నా ఒడిలోన నువ్వారే
నీ వెన్నెల వెలుగులలో
నేనొక మెరుపు తారనై
ఆరోజున ఆరారే
నా ఒడిలోన నువ్వారే
చూపులలోన చూపులు కలిపి
పూసేటి ఊహలన్నీ
శృతిలోన రాగాలు తీసి
పాడేటి గీతమన్న
నీ నవ్వుల ప్రతి ధ్వనులలో
నా గుండె తాళాలు మార్చి
కొత్త లోకాలు చేరతా
ఆరోజున ఆరారే
నా ఒడిలోన నువ్వారే
నీ వెన్నెల వెలుగులలో
నేనొక మెరుపు తారనై
చిలిపి తనపు పిలుపులలో
చిన్నారి పిలుపులన్న
కౌగిలింతల వెచ్చదనంలో
లోకాలే వొడి చేరగా
నీ చేతి స్పర్శ తగిలి
పులకరించి నా దేహం
కొత్త అందాలు చూడగా
ఆరోజున ఆరారే
నా ఒడిలోన నువ్వారే
నీ వెన్నెల వెలుగులలో
నేనొక మెరుపు తారనై
ఆరోజున ఆరారే
నా ఒడిలోన నువ్వారే
English Lyrics / Transliteration
Na odilona nuvvaare
Nee vennela velugulalo
Nenoka merupu taaranai
Aarojuna aaraare
Na odilona nuvvaare
Choopulalona choopulu kalipi
Pooseti oohalanni
Shrutilona raagaalu teesi
Paadeti geetamanna
Nee navvula prati dhvanulalo
Na gunde taalalu maarchi
Kotta lokalu cherataa
Aarojuna aaraare
Na odilona nuvvaare
Nee vennela velugulalo
Nenoka merupu taaranai
Chilipi tanapu pilupulalo
Chinnaari pilupalanna
Kaugilintala vechhadanamlo
Lokale vodi cheragaa
Nee cheti sparsha tagili
Pulakinchi naa deham
Kotta andaalu choodagaa
Aarojuna aaraare
Na odilona nuvvaare
Nee vennela velugulalo
Nenoka merupu taaranai
Aarojuna aaraare
Na odilona nuvvaare