Telugu Lyrics
యెంత దూరము నీదరి చేర యెంత దూరము
అడుగుకొంటే చెప్పవె నా స్వామి
హృదయమంతట నీవే వుంటే నీకేమి దూరము
యెంత దూరము నీదరి చేర యెంత దూరము
అడుగుకొంటే చెప్పవె నా స్వామి
హృదయమంతట నీవే వుంటే నీకేమి దూరము
యెంత దూరము నీదరి చేర యెంత దూరము
English Lyrics / Transliteration
Yentha dooramu needari chera yentha dooramu
Adugukonte cheppave naa swaami
Hrudayamantata neeve vunte neekemi dooramu
Yentha dooramu needari chera yentha dooramu
Adugukonte cheppave naa swaami
Hrudayamantata neeve vunte neekemi dooramu
Yentha dooramu needari chera yentha dooramu