Telugu Lyrics
వినుడు వినుడు అంతా వినుడు
భాగవతుల భక్తి గీతాలు
హరి కథామృతమును పాడుచు
పరవశులై పొందుదురు మోక్షం
భాగవతుల భక్తి గీతాలు
హరి కథామృతమును పాడుచు
పరవశులై పొందుదురు మోక్షం
English Lyrics / Transliteration
Vinudu Vinudu Anta Vinudu
Bhagavatula Bhakti Geethalu
Hari Kathamrutamunu Paaduchu
Paravashulai Ponduduru Moksham
Bhagavatula Bhakti Geethalu
Hari Kathamrutamunu Paaduchu
Paravashulai Ponduduru Moksham