Telugu Lyrics
పలికేదంతా అబద్దమే
నమ్మొద్దు నమ్మొద్దు నేనిక నిన్నే
పలికేదంతా అబద్దమే
కళ్ళలో కళ్ళు పెట్టి కరిగించెవే
నవ్వేసి నవ్వేసి నా గుండెను కొడితె
నిజం కాదని తెల్సుకో
ఆశలు పెంచుకో
నీ బంధం వద్దులే
నమ్మొద్దు నమ్మొద్దు నేనిక నిన్నే
పలికేదంతా అబద్దమే
మాటతో మాట కలిపి మాటను మార్చెదవే
కలిసి వుంటే చాలు కాని కన్నీళ్లు పెట్టించెదే
నీకంటూ నాకుంటూ
లోకం కాదని తెలుసుకో
నిన్ను నమ్మి వుంటే
బ్రతుకే బరువౌతుందిలే
నమ్మొద్దు నమ్మొద్దు నేనిక నిన్నే
పలికేదంతా అబద్దమే
నమ్మొద్దు నమ్మొద్దు నేనిక నిన్నే
పలికేదంతా అబద్దమే
కళ్ళలో కళ్ళు పెట్టి కరిగించెవే
నవ్వేసి నవ్వేసి నా గుండెను కొడితె
నిజం కాదని తెల్సుకో
ఆశలు పెంచుకో
నీ బంధం వద్దులే
నమ్మొద్దు నమ్మొద్దు నేనిక నిన్నే
పలికేదంతా అబద్దమే
English Lyrics / Transliteration
Palikēdantā abaddhamē
Nammōddu nammōddu nēnika ninnē
Palikēdantā abaddhamē
Kaḷḷalō kaḷḷu peṭṭi karigin̄cēvē
Navvēsi navvēsi nā guṇḍenu koḍitē
Nijaṁ kādani telusukō
Āśalu pen̄cukō
Nī bandhaṁ vaddulē
Nammōddu nammōddu nēnika ninnē
Palikēdantā abaddhamē
Mātatō māṭa kalipi māṭanu mārcēdavē
Kalisi uṇṭē cālu kāni kannīḷḷu peṭṭin̄cēdē
Nīkaṇṭū nākūṇṭū
Lōkaṁ kādani telusukō
Ninnu nammi uṇṭē
Bratukē baruvavutundilē
Nammōddu nammōddu nēnika ninnē
Palikēdantā abaddhamē
Nammōddu nammōddu nēnika ninnē
Palikēdantā abaddhamē
Kaḷḷalō kaḷḷu peṭṭi karigin̄cēvē
Navvēsi navvēsi nā guṇḍenu koḍitē
Nijaṁ kādani telusukō
Āśalu pen̄cukō
Nī bandhaṁ vaddulē
Nammōddu nammōddu nēnika ninnē
Palikēdantā abaddhamē