Telugu Lyrics
గోపాల మాయ గోకులమిదిగో
బృందావనమిదిగో రాధా లీల
రాధా లీల బృందావనమిదిగో
అందాల సందడిలో అందరి అలజడిలో
ఆనంద సాగరంలో ఆడుకోర వేళ
పగలంతా పనులతో బడలిక తీర్చెద
పగలంతా పనులతో బడలిక తీర్చెద
రేయి వేళలో రాధ ఒడిలో సేద తీరెద
శృంగార లహరిలో స్నానమాడెద
శృంగార లహరిలో స్నానమాడెద
రాగాలాపనలలో మైమరచి పాడెద
గోకులమిదిగో గోపాల మాయ
గోపాల మాయ గోకులమిదిగో
ఇంకొక తీరుగా ఇంకొక రూపమున
ఇంకొక తీరుగా ఇంకొక రూపమున
వచ్చెద వేళలో వయ్యారాలతో
పంచుకో వలయును పండుగ ముచ్చట
పంచుకో వలయును పండుగ ముచ్చట
మధురాల కౌగిలిలో మధువారమున
ప్రియుడవు ప్రియురాలివు
ప్రియుడవు ప్రియురాలివు
ప్రియాతి ప్రియమైన
పంతాలు తీరెను
జంటలుగా మారెను
జన్మల పూజలు
ఫలించెను
గోకులమిదిగో గోపాల మాయ
గోపాల మాయ గోకులమిదిగో
బృందావనమిదిగో రాధా లీల
రాధా లీల బృందావనమిదిగో
అందాల సందడిలో అందరి అలజడిలో
ఆనంద సాగరంలో ఆడుకోర వేళ
English Lyrics / Transliteration
Gopala Maya Gokulamidigo
Brindavanamidigo Radha Leela
Radha Leela Brindavanamidigo
Andala sandadilo andari alajadilo
Ananda sagaramlo aadukora vela
Pagalanta panulatho badalika teerchida
Pagalanta panulatho badalika teerchida
Reyi velalo Radha odilo seda theereda
Sringara laharilo snanamadeda
Sringara laharilo snanamadeda
Ragalaapanalalo maimarachi paadeda
Gokulamidigo Gopala Maya
Gopala Maya Gokulamidigo
Inkokati teeruga inkoka roopamuna
Inkokati teeruga inkoka roopamuna
Vacheda velalo vayyaralatho
Panchuko valayunu panduga muchata
Panchuko valayunu panduga muchata
Madhurala kougililo madhuvaramuna
Priyuḍavu priyurālivu
Priyuḍavu priyurālivu
Priyatipriyamaina
Pantalu theerenu
Jantaluga maarenu
Janmala pujalu
Phalinchenu
Gokulamidigo Gopala Maya
Gopala Maya Gokulamidigo
Brindavanamidigo Radha Leela
Radha Leela Brindavanamidigo
Andala sandadilo andari alajadilo
Ananda sagaramlo aadukora vela