Telugu Lyrics
సంధ్యా రాగపు సంకెళ్ళలో
సంద్ర నయనపు సౌందర్యములో
అలల సవ్వడిలో లీలగా
అడుగు వేసే ఒక దేవత
సంధ్యా రాగపు సంకెళ్ళలో
సంద్ర నయనపు సౌందర్యములో
సంద్ర నయనపు సౌందర్యములో
అలల సవ్వడిలో లీలగా
అడుగు వేసే ఒక దేవత
సంధ్యా రాగపు సంకెళ్ళలో
సంద్ర నయనపు సౌందర్యములో
English Lyrics / Transliteration
Sandhya ragapu sankellalo
Sandra nayanapu saundaryamulo
Alala savvadilo leelaga
Adugu vese oka devatha
Sandhya ragapu sankellalo
Sandra nayanapu saundaryamulo
Sandra nayanapu saundaryamulo
Alala savvadilo leelaga
Adugu vese oka devatha
Sandhya ragapu sankellalo
Sandra nayanapu saundaryamulo