Telugu Lyrics
అన్ననె అయ్యనురా నీ రాఖతో
అత్తనె అయ్యనురా నీ రాఖతో
ఆడెను లోకమె నీ రాఖతో
అమ్మనె అయ్యనురా నీ రాఖతో
అన్ననె అయ్యనురా నీ రాఖతో
అత్తనె అయ్యనురా నీ రాఖతో
ఆడెను లోకమె నీ రాఖతో
పెళ్లి కూతురై పంపిస్తా
పసుపు కొమ్ములు పెట్టిస్తా
పంగనామము దిద్దుతా
పసుపు తాడు ను దిప్పుతా
అరుదెంచె నీకొరకై
అరుదెంచె నీకొరకై
అమ్మనె అయ్యనురా నీ రాఖతో
అన్ననె అయ్యనురా నీ రాఖతో
అత్తనె అయ్యనురా నీ రాఖతో
ఆడెను లోకమె నీ రాఖతో
ఒడిలో కొండలా దాచుకుంటా
ఒడిలో కొండలా దాచుకుంటా
పొంగిపొరలె నీ ప్రేమకి
నేను పొంగిపొరలె నీ ప్రేమకి
పసిడి పాదాల నిష్ణమే
పసిడి పాదాల నిష్ణమే
పరవశించె నీ ప్రేమకి
పరవశించె నీ ప్రేమకి
అమ్మనె అయ్యనురా నీ రాఖతో
అన్ననె అయ్యనురా నీ రాఖతో
అత్తనె అయ్యనురా నీ రాఖతో
ఆడెను లోకమె నీ రాఖతో
అంకురార్పణతో మొదలాయె
అంకురార్పణతో మొదలాయె
బంధానుబంధాల పెనవేసె
బంధానుబంధాల పెనవేసె
లోకం నీ చుట్టు తిరుగుతాడు
లోకం నీ చుట్టు తిరుగుతాడు
అపురూపమా నీ ప్రేమకి
అపురూపమా నీ ప్రేమకి
అమ్మనె అయ్యనురా నీ రాఖతో
అన్ననె అయ్యనురా నీ రాఖతో
అత్తనె అయ్యనురా నీ రాఖతో
ఆడెను లోకమె నీ రాఖతో
English Lyrics / Transliteration
Annannē ayyanurā nī rākhatō
Attanē ayyanurā nī rākhatō
Āḍenu lōkamē nī rākhatō
Ammannē ayyanurā nī rākhatō
Annannē ayyanurā nī rākhatō
Attanē ayyanurā nī rākhatō
Āḍenu lōkamē nī rākhatō
Peḷḷi kūturai pampistā
Pasupu kom’mulu peṭṭistā
Paṅganāmamu diddutā
Pasupu tāḍu nu dipputā
Aruḍen̄ce nīkorakai
Aruḍen̄ce nīkorakai
Ammannē ayyanurā nī rākhatō
Annannē ayyanurā nī rākhatō
Attanē ayyanurā nī rākhatō
Āḍenu lōkamē nī rākhatō
Oḍilō koṇḍalā dācukuṇṭā
Oḍilō koṇḍalā dācukuṇṭā
Poṅgiporale nī prēmaki
Nēnu poṅgiporale nī prēmaki
Pasiḍi pādāla niṣṇamē
Pasiḍi pādāla niṣṇamē
Paravaśin̄ce nī prēmaki
Paravaśin̄ce nī prēmaki
Ammannē ayyanurā nī rākhatō
Annannē ayyanurā nī rākhatō
Attanē ayyanurā nī rākhatō
Āḍenu lōkamē nī rākhatō
Aṅkurārpaṇatō modalāye
Aṅkurārpaṇatō modalāye
Bandhānubandhāla penavēse
Bandhānubandhāla penavēse
Lōkaṁ nī cuṭṭu tirugutāḍu
Lōkaṁ nī cuṭṭu tirugutāḍu
Apūrupramā nī prēmaki
Apūrupramā nī prēmaki
Ammannē ayyanurā nī rākhatō
Annannē ayyanurā nī rākhatō
Attanē ayyanurā nī rākhatō
Āḍenu lōkamē nī rākhatō