Telugu Lyrics
చీరతోనే లంగా ఏంటి వొళ్ళోడా
ఏనుగెక్కుతావా ఏంటి ఒడుపుగాడా
అది వొళ్ళోడా అది వొళ్ళోడా
అది వొళ్ళోడా అది వొళ్ళోడా
చిలకతోనే మాజా ఏంటి పిచ్చోడా
చీరతోనే లంగా ఏంటి వొళ్ళోడా
ఏనుగెక్కుతావా ఏంటి ఒడుపుగాడా
అది వొళ్ళోడా అది వొళ్ళోడా
అది వొళ్ళోడా అది వొళ్ళోడా
చెంపమీద ముద్దు చుక్క చుక్క చుక్క
చూపుల్లోనే మంట పుట్ట పుట్ట పుట్ట
మత్తులోన గుండె గిల్ల గిల్ల గిల్ల
నన్ను దోచుకున్నావా ఓ లాయల
ఆ.. చేతికి గజ్జె నాట్యం చేయాల
ఆ.. కాలుకు కంకణం ఆట ఆడాల
ఆ.. నడుముకు నడుము చేర్చి నడపాల
ఆ.. దానికి నీతోడు రావా ఓ లాయల
చిలకతోనే మాజా ఏంటి పిచ్చోడా
చీరతోనే లంగా ఏంటి వొళ్ళోడా
ఏనుగెక్కుతావా ఏంటి ఒడుపుగాడా
అది వొళ్ళోడా అది వొళ్ళోడా
అది వొళ్ళోడా అది వొళ్ళోడా
పండు పండులాంటి పిండి వంతుల
గారెలతోటి కమ్మనైన కమ్మని
నీకు నేను దొరికితే నీతోడు
ఎక్కడెక్కడికైనా తీసుకెళ్ళనా
ఆ.. దాటి వెళ్ళిపోదాం సరిహద్దులను
ఆ.. కొట్టి వెళ్ళిపోదాం ఈ హద్దులను
ఆ.. చేసి వెళ్ళిపోదాం గమ్మత్తులను
ఆ.. ఇక మీదట నీకు నేను కొత్తని
చిలకతోనే మాజా ఏంటి పిచ్చోడా
చీరతోనే లంగా ఏంటి వొళ్ళోడా
ఏనుగెక్కుతావా ఏంటి ఒడుపుగాడా
అది వొళ్ళోడా అది వొళ్ళోడా
అది వొళ్ళోడా అది వొళ్ళోడా
చెంపమీద ముద్దు చుక్క చుక్క చుక్క
చూపుల్లోనే మంట పుట్ట పుట్ట పుట్ట
మత్తులోన గుండె గిల్ల గిల్ల గిల్ల
నన్ను దోచుకున్నావా ఓ లాయల
ఆ.. చేతికి గజ్జె నాట్యం చేయాల
ఆ.. కాలుకు కంకణం ఆట ఆడాల
ఆ.. నడుముకు నడుము చేర్చి నడపాల
ఆ.. దానికి నీతోడు రావా ఓ లాయల
English Lyrics / Transliteration
Cheerathone langaa enti volloda
Enugekkuthaava enti odupugadaa
Adi volloda adi volloda
Adi volloda adi volloda
Chilakathone majaa enti pichhoda
Cheerathone langaa enti volloda
Enugekkuthaava enti odupugadaa
Adi volloda adi volloda
Adi volloda adi volloda
Chempameeda muddu chukka chukka chukka
Choopullone manta putta putta putta
Matthulona gunde gilla gilla gilla
Nannu dochukunnaavaa o laayala
Aa.. chethiki gajje naatyam cheyaala
Aa.. kaaluku kankanam aata aadala
Aa.. nadumuku nadumu cherchi nadapaala
Aa.. daaniki neethodu raavaa o laayala
Chilakathone majaa enti pichhoda
Cheerathone langaa enti volloda
Enugekkuthaava enti odupugadaa
Adi volloda adi volloda
Adi volloda adi volloda
Pandu pandulaanti pindi vanthula
Gaarelethoti kammanaina kammani
Neeku nenu dorikithe neethodu
Ekkadekkadikainaa theesukellanaa
Aa.. daati vellipodaam sarahaddulanu
Aa.. kotti vellipodaam ee haddulanu
Aa.. chesi vellipodaam gammathulanu
Aa.. ika meedata neeku nenu koththani
Chilakathone majaa enti pichhoda
Cheerathone langaa enti volloda
Enugekkuthaava enti odupugadaa
Adi volloda adi volloda
Adi volloda adi volloda
Chempameeda muddu chukka chukka chukka
Choopullone manta putta putta putta
Matthulona gunde gilla gilla gilla
Nannu dochukunnaavaa o laayala
Aa.. chethiki gajje naatyam cheyaala
Aa.. kaaluku kankanam aata aadala
Aa.. nadumuku nadumu cherchi nadapaala
Aa.. daaniki neethodu raavaa o laayala