Telugu Lyrics
పాపరో పా పా
పాపరో పా పా
పాపరో పా పా
లోలోనె లోలోనె
లోలోనె లోలోనె
ఒకటే కల
ఎదలోనె ఎదలోనె
ఎదలోనె ఎదలోనె
ఒకటే లీల
ఒకటే కల ఒకటే లీల
నా గుండెలో రేగే అల
ఒకటే కల ఒకటే లీల
నా గుండెలో రేగే అల
పాపరో పా పా
పాపరో పా పా
పాపరో పా పా
పాపరో పా పా
నలుపు తెలుపు అన్న తేడా
లేనే లేదే మదిలో
నీ నవ్వు చాలులే
పండు వెన్నెల కురిసే
ఎరుపు పసుపు అన్న తేడా
లేనే లేదే మదిలో
నీ కళ్ళు చాలులే
రంగులెన్నో నింపే
పగిలిన అద్దంలో
నేను చూస్తే
నీ రూపం
నాలోన
అద్దమాయె
నలుపు తెలుపు తేడా
లేనే లేదే మదిలో
నీ నవ్వు చాలులే
పండు వెన్నెల కురిసే
పాపరో పా పా
పాపరో పా పా
పాపరో పా పా
పాపరో పా పా
ఏకాంతాన వెన్నెలలో
నేను నీతో
పలికేటి
పాతపాట
నేనా మదిలో
కాకి నలుపు అన్నా
నువ్వు
వెన్నెల
తెలుపు
అంత తేడా
అయినా
నాకే నువ్వు
పాపరో పా పా
పాపరో పా పా
పాపరో పా పా
పాపరో పా పా
లోలోనె లోలోనె
లోలోనె లోలోనె
ఒకటే కల
ఎదలోనె ఎదలోనె
ఎదలోనె ఎదలోనె
ఒకటే లీల
ఒకటే కల ఒకటే లీల
నా గుండెలో రేగే అల
ఒకటే కల ఒకటే లీల
నా గుండెలో రేగే అల
పాపరో పా పా
పాపరో పా పా
పాపరో పా పా
పాపరో పా పా
English Lyrics / Transliteration
Paaparo pa pa
Paaparo pa pa
Paaparo pa pa
Lolone lolone
Lolone lolone
Okate kala
Edalone edalone
Edalone edalone
Okate leela
Okate kala okate leela
Naa gundelo rege ala
Okate kala okate leela
Naa gundelo rege ala
Paaparo pa pa
Paaparo pa pa
Paaparo pa pa
Paaparo pa pa
Nalupu telupu anna teda
Lenene lede madhilo
Nee navvu chaalule
Pandu vennela kurise
Erupu pasupu anna teda
Lenene lede madhilo
Nee kallu chaalule
Rangulenno nimpe
Pagalina addamlo
Nenu chuste
Nee roopam
Naalona
Addamaaye
Nalupu telupu teda
Lenene lede madhilo
Nee navvu chaalule
Pandu vennela kurise
Paaparo pa pa
Paaparo pa pa
Paaparo pa pa
Paaparo pa pa
Ekaantana vennelalo
Nenu neetho
Paliketi
Paatapata
Nenaa madhilo
Kaaki nalupu anna
Nuvvu
Vennela
Telupu
Antha teda
Ayyinaa
Naake nuvvu
Paaparo pa pa
Paaparo pa pa
Paaparo pa pa
Paaparo pa pa
Lolone lolone
Lolone lolone
Okate kala
Edalone edalone
Edalone edalone
Okate leela
Okate kala okate leela
Naa gundelo rege ala
Okate kala okate leela
Naa gundelo rege ala
Paaparo pa pa
Paaparo pa pa
Paaparo pa pa
Paaparo pa pa