Telugu Lyrics
నాలోన అలజడి ఏంటో
చూపులో మెరుపు చూస్తే
ముప్పు దాపురించెనంట
లోలోన అల్లరి ఏంటో
నాలోన అలజడి ఏంటో
చూపులో మెరుపు చూస్తే
ముప్పు దాపురించెనంట
దిగులు పడకు నిలబడు
నీకెదురే లేదని తెలుసుకో
ఎగిరెగిరి పడకు
నీతో నేనని మరిచిపోకు
లోలోన అల్లరి ఏంటో
నాలోన అలజడి ఏంటో
చూపులో మెరుపు చూస్తే
ముప్పు దాపురించెనంట
మొండితనమే నీ సొంతమంట
అల్లరిలో నీకుంటే
ముప్పు నీకంట
లోలోన అల్లరి ఏంటో
నాలోన అలజడి ఏంటో
చూపులో మెరుపు చూస్తే
ముప్పు దాపురించెనంట
నీ ఆటలు నీవు ఆడు
నీ దారిన నీవు పో
నీకు నచ్చే పనులు చేయు
నాకు నచ్చనివి చేయకు
లోలోన అల్లరి ఏంటో
నాలోన అలజడి ఏంటో
చూపులో మెరుపు చూస్తే
ముప్పు దాపురించెనంట
English Lyrics / Transliteration
Nalona alajadi ento
Chupulo merupu chuste
Muppu dapuri chenanta
Lolona allari ento
Nalona alajadi ento
Chupulo merupu chuste
Muppu dapuri chenanta
Digulu padaku nilabadu
Neekedure ledani telusuko
Egiregiri padaku
Neetho nenani marichipoku
Lolona allari ento
Nalona alajadi ento
Chupulo merupu chuste
Muppu dapuri chenanta
Monditaname nee sontamanta
Allarilo neekunte
Muppu neekanta
Lolona allari ento
Nalona alajadi ento
Chupulo merupu chuste
Muppu dapuri chenanta
Nee aatalu neevu aadu
Nee daarina neevu po
Neeku nachche panulu cheyu
Naaku nachchanivi cheyaku
Lolona allari ento
Nalona alajadi ento
Chupulo merupu chuste
Muppu dapuri chenanta