Telugu Lyrics
పైన పైన పూతరేకు
రేపే రేపే వచ్చే నెల
నేనే నీతో పెళ్ళికి
లేథా లేథా పూతరేకు
పైన పైన పూతరేకు
రేపే రేపే వచ్చే నెల
నేనే నీతో పెళ్ళికి
ఇన్నెన్నాళ్ళైతే ఇన్నేళ్లే
కన్నుల రెండూ నిన్నే వెతికే
ఏం చెప్పమంటావే ఏం చెప్పమంటావే
ఎన్నెన్నో కోరికలు ఎందుకో ఎదలో
లేథా లేథా పూతరేకు
పైన పైన పూతరేకు
రేపే రేపే వచ్చే నెల
నేనే నీతో పెళ్ళికి
పట్టుకుంటే పసిడి నీదే
మట్టి పడితే మట్టి నీదే
అంతస్తుల గంధంలో
అందమెక్కడ ఉందిలే
అదురుతున్నా వణికన్నా
అర్ధరాత్రి తనువంటే
పరువమెక్కడ దాచుకుంటా
పంచుకుంటే అందమంటా
కొత్తగ మనసులు కలిసినపుడు
రెండు ఒంటరి చేతులు కలిసినపుడు
అంతరంగమెంతో ఆనందంతో
మెరిసెగా కలలన్నీ నిజమాయెగా
లేథా లేథా పూతరేకు
పైన పైన పూతరేకు
రేపే రేపే వచ్చే నెల
నేనే నీతో పెళ్ళికి
పట్టుకుంటే పసిడి నీదే
మట్టి పడితే మట్టి నీదే
అంతస్తుల గంధంలో
అందమెక్కడ ఉందిలే
అదురుతున్నా వణికన్నా
అర్ధరాత్రి తనువంటే
పరువమెక్కడ దాచుకుంటా
పంచుకుంటే అందమంటా
కొత్తగ మనసులు కలిసినపుడు
రెండు ఒంటరి చేతులు కలిసినపుడు
అంతరంగమెంతో ఆనందంతో
మెరిసెగా కలలన్నీ నిజమాయెగా
లేథా లేథా పూతరేకు
పైన పైన పూతరేకు
రేపే రేపే వచ్చే నెల
నేనే నీతో పెళ్ళికి
English Lyrics / Transliteration
Paina Paina Poothareku
Repay Repay Vachche Nela
Nene Neetho Pelliki
Letha Letha Poothareku
Paina Paina Poothareku
Repay Repay Vachche Nela
Nene Neetho Pelliki
Innennaalaithe Innelley
Kannula Rendu Ninne Vethike
Em Cheppamantave Em Cheppamantave
Ennenno Korikalu Enduko Edhalo
Letha Letha Poothareku
Paina Paina Poothareku
Repay Repay Vachche Nela
Nene Neetho Pelliki
Pattukunte Pasidi Neede
Matti Padithe Matti Neede
Anthasthula Gandhamlo
Andamekkada Undile
Aduruthunna Vanikanna
Ardharathri Thanuvante
Paruvamekkada Daachukunta
Panchukunte Andamanta
Kothaga Manasulu Kalisinapudu
Rendu Ontari Chethulu Kalisinapudu
Antharangamentho Aanandhamtho
Merisega Kalalanni Nijamayega
Letha Letha Poothareku
Paina Paina Poothareku
Repay Repay Vachche Nela
Nene Neetho Pelliki
Pattukunte Pasidi Neede
Matti Padithe Matti Neede
Anthasthula Gandhamlo
Andamekkada Undile
Aduruthunna Vanikanna
Ardharathri Thanuvante
Paruvamekkada Daachukunta
Panchukunte Andamanta
Kothaga Manasulu Kalisinapudu
Rendu Ontari Chethulu Kalisinapudu
Antharangamentho Aanandhamtho
Merisega Kalalanni Nijamayega
Letha Letha Poothareku
Paina Paina Poothareku
Repay Repay Vachche Nela
Nene Neetho Pelliki