Telugu Lyrics
ఎంత బాగుందో యెట్టుంది వొళ్ళు
పిల్లారికి చందమామ
నేరాలకి దొంగ
యెట్టుంది వొళ్ళు
ఎంత బాగుందో యెట్టుంది వొళ్ళు
పిల్లారికి చందమామ
నేరాలకి దొంగ
హే ఏడేళ్ల వయసుంది
ఇంకా రాకముందే
కోయిలమ్మ గొంతుంది
కైపు తగ్గకముందే
రాబోయే కాలం
కానుకలా మాయె
రాబోయే కలలు
గాలిలోన తేలె
యెట్టుంది వొళ్ళు
ఎంత బాగుందో యెట్టుంది వొళ్ళు
పిల్లారికి చందమామ
నేరాలకి దొంగ
యెట్టుంది వొళ్ళు
ఎంత బాగుందో యెట్టుంది వొళ్ళు
పిల్లారికి చందమామ
నేరాలకి దొంగ
ఓ వయ్యారాల సొగసరి
నవరాగాల తీరాని
నచ్చావే నువ్వలా
నా సొంతమయ్యావే
కొత్తగా వచ్చావే
కోకిలమ్మా
కొమ్మ మీద వాలవే
మురిపాలమ్మా
అమ్మాయ్ నీ వంకే
అడుగడుగున నే
పలికే పలుకులో
పదిల పరుచుకో
పచ్చని చెట్టుకు
పున్నమి పండువ
గాలిపటంలా
ఎగిరిపోవమ్మ
యెట్టుంది వొళ్ళు
ఎంత బాగుందో యెట్టుంది వొళ్ళు
పిల్లారికి చందమామ
నేరాలకి దొంగ
యెట్టుంది వొళ్ళు
ఎంత బాగుందో యెట్టుంది వొళ్ళు
పిల్లారికి చందమామ
నేరాలకి దొంగ
హే ఏడేళ్ల వయసుంది
ఇంకా రాకముందే
కోయిలమ్మ గొంతుంది
కైపు తగ్గకముందే
రాబోయే కాలం
కానుకలా మాయె
రాబోయే కలలు
గాలిలోన తేలె
యెట్టుంది వొళ్ళు
ఎంత బాగుందో యెట్టుంది వొళ్ళు
పిల్లారికి చందమామ
నేరాలకి దొంగ
యెట్టుంది వొళ్ళు
ఎంత బాగుందో యెట్టుంది వొళ్ళు
పిల్లారికి చందమామ
నేరాలకి దొంగ
English Lyrics / Transliteration
Entha Bagundho Yettundhi Vollu
Pillariki Chandamama
Neralaki Donga
Yettundhi Vollu
Entha Bagundho Yettundhi Vollu
Pillariki Chandamama
Neralaki Donga
Hey Edella Vayasundhi
Inka Raakamundhe
Koilamma Gonthundhi
Kaipu Thaggakamundhe
Raboye Kaalam
Kaanukalaa Maaye
Raboye Kalalu
Gaalilona Thele
Yettundhi Vollu
Entha Bagundho Yettundhi Vollu
Pillariki Chandamama
Neralaki Donga
Yettundhi Vollu
Entha Bagundho Yettundhi Vollu
Pillariki Chandamama
Neralaki Donga
Oh Vayyarala Sogasaari
Navaraagaala Theeraani
Nacchaave Nuvvala
Naa Sonthamayyaave
Kothaga Vachchaave
Koilamma
Komma Medha Vaalave
Murippaalammma
Ammaayi Nee Vanke
Adugadugana Nenu
Palike Palukulo
Padila Paruchuko
Pachchani Chettuku
Punnami Panduva
Gaalipatamla
Egiri povamma
Yettundhi Vollu
Entha Bagundho Yettundhi Vollu
Pillariki Chandamama
Neralaki Donga
Yettundhi Vollu
Entha Bagundho Yettundhi Vollu
Pillariki Chandamama
Neralaki Donga
Hey Edella Vayasundhi
Inka Raakamundhe
Koilamma Gonthundhi
Kaipu Thaggakamundhe
Raboye Kaalam
Kaanukalaa Maaye
Raboye Kalalu
Gaalilona Thele
Yettundhi Vollu
Entha Bagundho Yettundhi Vollu
Pillariki Chandamama
Neralaki Donga
Yettundhi Vollu
Entha Bagundho Yettundhi Vollu
Pillariki Chandamama
Neralaki Donga