Telugu Lyrics
నా పెళ్లి పందిరి పైన
తోరణాల తోవ పైన
ఎవరికోసమో వెతికే నీవు
ఎవరెవరికో పెళ్లిళ్లు
పందిళ్లు వేసే పందిళ్లు
నేను నేర్పుతో పెట్టిన
పందిరి లోన
ఆకాశం చూసే కోరిక
పుడమితో చేరే కోరిక
అందరినీ చూసే కోరిక
అందరితో చేరే కోరిక
పదిమందికి అన్నం పెట్టే కోరిక
పదింతలు సుఖం
కొంచెమే కోరిక
నేను పెంచుకున్న కోరిక
ఏడు వరాల ఏడడుగులా
నా పెళ్లి పందిరి పైన
తోరణాల తోవ పైన
ఎవరికోసమో వెతికే నీవు
ఎర్రని చీర కట్టెద
ఎన్ని మాయలు చట్టెద
మాయ చేసో యాయ చేసో
ఏదో ఒకటో చేస్తె
రేపటి దినమున
ఎర్రని చీర కట్టెద
ఎన్ని మాయలు చట్టెద
మాయ చేసో యాయ చేసో
ఏదో ఒకటో చేస్తె
రేపటి దినమున
పదిమందికి అన్నం పెట్టే కోరిక
పదింతలు సుఖం
కొంచెమే కోరిక
నేను పెంచుకున్న కోరిక
ఏడు వరాల ఏడడుగులా
నా పెళ్లి పందిరి పైన
తోరణాల తోవ పైన
ఎవరికోసమో వెతికే నీవు
ఎవరెవరికో పెళ్లిళ్లు
పందిళ్లు వేసే పందిళ్లు
నేను నేర్పుతో పెట్టిన
పందిరి లోన
English Lyrics / Transliteration
Na pelli pandiri paina
Thoranaala thova paina
Evarikosamo vethike neevu
Evarevariko pellillu
Pandillu vese pandillu
Nenu nerputho pettina
Pandiri lona
Aakaasham choose korika
Pudamitho chere korika
Andarini choose korika
Andaritho chere korika
Padimandiki annam pette korika
Padinthalu sukham
Koncheme korika
Nenu penchukunna korika
Yedu varala yedugula
Na pelli pandiri paina
Thoranaala thova paina
Evarikosamo vethike neevu
Errani cheera katteda
Enni maayalu chatteda
Maaya cheso yaaya cheso
Edo okato cheste
Repati dinamuna
Errani cheera katteda
Enni maayalu chatteda
Maaya cheso yaaya cheso
Edo okato cheste
Repati dinamuna
Padimandiki annam pette korika
Padinthalu sukham
Koncheme korika
Nenu penchukunna korika
Yedu varala yedugula
Na pelli pandiri paina
Thoranaala thova paina
Evarikosamo vethike neevu
Evarevariko pellillu
Pandillu vese pandillu
Nenu nerputho pettina
Pandiri lona