Telugu Lyrics
ఆడలేదు పాటలేదు అడవిలోన దేవత
అడవిలోన దేవత
ఆడలేదు పాటలేదు అడవిలోన దేవత
పాల కమ్మని పల్లకిలో పాప నవ్విన నవ్వులు
కాలమన్నది కన్నెరించి కరిగిపోయిన కాంతులు
పాల కమ్మని పల్లకిలో పాప నవ్విన నవ్వులు
కాలమన్నది కన్నెరించి కరిగిపోయిన కాంతులు
ఆడేటి దారులు వేరే
పాడేటి మనుషులు వేరే
ఆడేటి దారులు వేరే
పాడేటి మనుషులు వేరే
ఆడేటి దారులు వేరే
పాడేటి మనుషులు వేరే
ఆడలేదు పాటలేదు అడవిలోన దేవత
ఒంటరి ఒడిలో ఒయ్యారమై ఊయలలూగిన దాన
ఒంటరి ఒడిలో ఒయ్యారమై ఊయలలూగిన దాన
కొంటె పిలుపుల కొమ్మరమ్మై కోయిలైనదాన
కొంటె పిలుపుల కొమ్మరమ్మై కోయిలైనదాన
ఇంటా బయట ఏ లోకం
ఎట్టున్నదో తెలీదుగా
ఇంటా బయట ఏ లోకం
ఎట్టున్నదో తెలీదుగా
ఆడలేదు పాటలేదు అడవిలోన దేవత
ఆడలేదు పాటలేదు అడవిలోన దేవత
అడవిలోన దేవత
ఆడలేదు పాటలేదు అడవిలోన దేవత
పాల కమ్మని పల్లకిలో పాప నవ్విన నవ్వులు
కాలమన్నది కన్నెరించి కరిగిపోయిన కాంతులు
పాల కమ్మని పల్లకిలో పాప నవ్విన నవ్వులు
కాలమన్నది కన్నెరించి కరిగిపోయిన కాంతులు
ఆడేటి దారులు వేరే
పాడేటి మనుషులు వేరే
ఆడేటి దారులు వేరే
పాడేటి మనుషులు వేరే
ఆడేటి దారులు వేరే
పాడేటి మనుషులు వేరే
ఆడలేదు పాటలేదు అడవిలోన దేవత
English Lyrics / Transliteration
Aadalēḍu pāṭalēḍu aḍavilōna dēvata
Aḍavilōna dēvata
Aadalēḍu pāṭalēḍu aḍavilōna dēvata
Pāla kammāni pallakilō pāpa navvina navvulu
Kālamannadi kannerin̄ci karigipōyina kāntulu
Pāla kammāni pallakilō pāpa navvina navvulu
Kālamannadi kannerin̄ci karigipōyina kāntulu
Āḍēṭi dārulu vērē
Pāḍēṭi manuṣulu vērē
Āḍēṭi dārulu vērē
Pāḍēṭi manuṣulu vērē
Āḍēṭi dārulu vērē
Pāḍēṭi manuṣulu vērē
Aadalēḍu pāṭalēḍu aḍavilōna dēvata
Oṇṭari oḍilō oy’yāramai ūyalalūgina dāna
Oṇṭari oḍilō oy’yāramai ūyalalūgina dāna
Koṇṭe pilupula kom’marammai kōy’lainadāna
Koṇṭe pilupula kom’marammai kōy’lainadāna
Iṇṭā bayaṭa ē lōkaṁ
Eṭṭunnadō telīdugā