Telugu Lyrics
అన్నే దేవి నీవే
అందరికి అభయములు
అన్నే దేవి నీవే
లోకమ్మతల్లివమ్మా
శరణు శరణు నీకే
అందరికి అభయములు
అన్నే దేవి నీవే
అమ్మవు నీవే
అంతయు నీవే
అక్కున చేర్చుకుందువు
అన్నె దేవి నీవే
అమ్మవు నీవే
అంతయు నీవే
అక్కున చేర్చుకుందువు
అన్నె దేవి నీవే
కోరిన వరములన్నీ
చేకూర్చు తల్లివమ్మా
అందరికి అభయములు
అన్నే దేవి నీవే
అష్టలక్ష్మి రూపానివై
అందరి ఇంట నిలతువు
అష్టలక్ష్మి రూపానివై
అందరి ఇంట నిలతువు
ధనము ధాన్యము అన్ని
అందజేయు తల్లీ
అందరికి అభయములు
అన్నే దేవి నీవే
కష్టాలనెల్లా తీర్చే
కరుణామయివమ్మా
కష్టాలనెల్లా తీర్చే
కరుణామయివమ్మా
కన్నతల్లిగ మమ్ము
కాచుకొనే తల్లీ
అందరికి అభయములు
అన్నే దేవి నీవే
లోకమ్మతల్లివమ్మా
శరణు శరణు నీకే
అందరికి అభయములు
అన్నే దేవి నీవే
English Lyrics / Transliteration
Annē dēvi nīvē
Andariki abhayammulu
Annē dēvi nīvē
Lōkammataḷḷivammā
Śaraṇu śaraṇu nīkē
Andariki abhayammulu
Annē dēvi nīvē
Ammavu nīvē
Antayu nīvē
Akkuna cērcukunduvu
Annē dēvi nīvē
Ammavu nīvē
Antayu nīvē
Akkuna cērcukunduvu
Annē dēvi nīvē
Kōrina varamulannī
Cēkūrcu tallivammā
Andariki abhayammulu
Annē dēvi nīvē
Aṣṭalakṣmi rūpāṇivai
Andari iṇṭa nilatuvu
Aṣṭalakṣmi rūpāṇivai
Andari iṇṭa nilatuvu
Dhanamu dhānyamu anni
Andajēyu tallī
Andariki abhayammulu
Annē dēvi nīvē
Kaṣṭālanellā tīrcē
Karuṇāmayivammā
Kaṣṭālanellā tīrcē
Karuṇāmayivammā
Kannatalliga mammmu
Kācukonē tallī
Andariki abhayammulu
Annē dēvi nīvē
Lōkammataḷḷivammā
Śaraṇu śaraṇu nīkē
Andariki abhayammulu
Annē dēvi nīvē