Telugu Lyrics
మనసున నిన్నుంటే మరులు పొందుతాడు
అనురాగ పుష్పాలు అర్పించమంటాడు
ఆనంద అమృతాలు అందిస్తానంటాడు
వలపుల వలసొచ్చి వయసున్న
కన్నెలను చూడగానే కనులున్న
వలపుల వలసొచ్చి వయసున్న
కన్నెలను చూడగానే కనులున్న
ప్రియునికే సొగసులర్పించమననే
ఆ కనులకొరకే నయనాలర్పించమనే
మధువనమెందుందో మాధవుడున్నాడు
మనసున నిన్నుంటే మరులు పొందుతాడు
అనురాగ పుష్పాలు అర్పించమంటాడు
ఆనంద అమృతాలు అందిస్తానంటాడు
వలచిన మనసుంటే వరమొకటి
కలచిన మనసుంటే కన్నీరొకటి
వలచిన మనసుంటే వరమొకటి
కలచిన మనసుంటే కన్నీరొకటి
సరసాల మారాజవు సంతోషపడగా
సరసాల రాణీ అతడెప్పుడుంటాడా
మధువనమెందుందో మాధవుడున్నాడు
మనసున నిన్నుంటే మరులు పొందుతాడు
అనురాగ పుష్పాలు అర్పించమంటాడు
ఆనంద అమృతాలు అందిస్తానంటాడు
English Lyrics / Transliteration
Manasuna ninnunte marulu pondutadu
Anuraga pushpalu arpinchamantadu
Ananda amrutalu andistanantadu
Valapula valavachi vayusunna
Kannelanu chudagane kanulunna
Valapula valavachi vayusunna
Kannelanu chudagane kanulunna
Priyunike sogasularpinchamane
Aa kanulakorake nayanalarpinchamane
Madhuvana mendundo madhavudunnadu
Manasuna ninnunte marulu pondutadu
Anuraga pushpalu arpinchamantadu
Ananda amrutalu andistanantadu
Valachina manasunte varamokati
Kalachina manasunte kannirokati
Valachina manasunte varamokati
Kalachina manasunte kannirokati
Sarasala marajavu santoshamadaga
Sarasala rani atadeppuduntada
Madhuvana mendundo madhavudunnadu
Manasuna ninnunte marulu pondutadu
Anuraga pushpalu arpinchamantadu
Ananda amrutalu andistanantadu