Telugu Lyrics
పండుగ చేదాం అందరం
పంటలు పండాయి పొలాలు నిండాయి
పండగ చేదాం అందరం
పచ్చని పైరు చూడు
పల్లెకు అందం చూడు
రైతుల కష్టాలకు
ఫలించిన ఫలితం చూడు
గొల్లకురుమల భజన
గురువైన మన దైవం
కాంతుని కానుకగా
వచ్చెను సంక్రాంతి
పండుగ తెచ్చెను
కొత్త ఆశలను
సంతోషాలను
కొమరాలె జాాత్ర కొండలాయె జాాత్ర
పండుగ చేదాం అందరం
పంటలు పండాయి పొలాలు నిండాయి
పండగ చేదాం అందరం
తిరిగి వచ్చినాము
మళ్ళీ ఈ దారికి
మళ్ళీ ఈ ఊరికి
కొత్త సంతోషాలతో
ఆడపిల్లలకు
నూతన వస్త్రాలు
అన్నదమ్ముల అనురాగాలు
అమ్మ నాన్నల ఆశీస్సులు
పండుగ తెచ్చెను
కొత్త ఆశలను
సంతోషాలను
కొమరాలె జాాత్ర కొండలాయె జాాత్ర
పండుగ చేదాం అందరం
పంటలు పండాయి పొలాలు నిండాయి
పండగ చేదాం అందరం
English Lyrics / Transliteration
Panduga chedam andaram
Pantal pandayi polalu nindayi
Pandaga chedam andaram
Pachani pairu choodu
Palleku andam choodu
Raithula kashtalaku
Phalinchina phalitham choodu
Gollukurumala bhajana
Guruvaina mana daivam
Kanthuni kanukaga
Vachchenu Sankranthi
Panduga techchenu
Kotha aashalanu
Santoshalanu
Komarale jaatra kondalaye jaatra
Panduga chedam andaram
Pantal pandayi polalu nindayi
Pandaga chedam andaram
Thirigi vachchinamu
Malli ee daariki
Malli ee ooriki
Kotha santoshalatho
Aadipillalaku
Nuthana vastralu
Annadammula anuragalu
Amma nannala aashissulu
Panduga techchenu
Kotha aashalanu
Santoshalanu
Komarale jaatra kondalaye jaatra
Panduga chedam andaram
Pantal pandayi polalu nindayi
Pandaga chedam andaram