Telugu Lyrics
నా ప్రాణ ప్రియ యేసురాజా
నేను నీకు సొంతం
నీవు నాకు సొంతం
నిన్ను నేను పొగడెద
నీ కరుణను పాడెద
నా ప్రియ యేసురాజా
నా ప్రాణ ప్రియ యేసురాజా
పరిశుద్ధుడా పరిశుద్ధుడా
సైన్యముల అధిపతి
నీ నామ మహిమ
ప్రపంచమంతా నిండెను
నా ప్రియ యేసురాజా
నా ప్రాణ ప్రియ యేసురాజా
రక్షణకర్త నా రక్షకుడా
నా కొరకై సిలువ నెక్కితివి
నీ రక్తముతో నన్ను కడిగితివి
నిత్యజీవం నాకు ఇచ్చితివి
నా ప్రియ యేసురాజా
నా ప్రాణ ప్రియ యేసురాజా
నీదు నామములో
అన్ని నామములు కన్న
గొప్ప నామము మరొకటి లేదు
అంత్యకాలములో నన్ను
చేరదీయు దైవము నీవే
నా ప్రియ యేసురాజా
నా ప్రాణ ప్రియ యేసురాజా
నేను నీకు సొంతం
నీవు నాకు సొంతం
నిన్ను నేను పొగడెద
నీ కరుణను పాడెద
English Lyrics / Transliteration
Naa Prana Priya Yesuraja
Nenu Neeku Sontham
Neevu Naaku Sontham
Ninnu Nenu Pogadeda
Nee Karunanu Paadeda
Naa Priya Yesuraja
Naa Prana Priya Yesuraja
Parishudduda Parishudduda
Sainyamula Adhipathi
Nee Nama Mahima
Prapanchamantha Nindenu
Naa Priya Yesuraja
Naa Prana Priya Yesuraja
Rakshanakartha Naa Rakshakuda
Naa Korakai Siluva Nekkithivi
Nee Rakthamutho Nannu Kadigithivi
Nithyajeevam Naaku Ichithivi
Naa Priya Yesuraja
Naa Prana Priya Yesuraja
Needu Namamulo
Anni Namamulu Kanna
Goppa Namamu Marokati Ledu
Anthyakalamulo Nannu
Cheradeeyu Daivam Neeve
Naa Priya Yesuraja
Naa Prana Priya Yesuraja
Nenu Neeku Sontham
Neevu Naaku Sontham
Ninnu Nenu Pogadeda
Nee Karunanu Paadeda