Telugu Lyrics
శరీరము క్షయించును కలతలె మిగులును
సమస్తము వ్యర్థము సమస్తము వ్యర్థము
శరీరము క్షయించును కలతలె మిగులును
బ్రతుకునందున బంధములు నెరవేరవు
సుఖములు శాశ్వతముగ నిలువవు
బ్రతుకునందున బంధములు నెరవేరవు
సుఖములు శాశ్వతముగ నిలువవు
కాలము గడుచును కన్నీరౌను
మనసున మదిరౌను
సమస్తము వ్యర్థము సమస్తము వ్యర్థము
శరీరము క్షయించును కలతలె మిగులును
అధికారము వ్యర్థము అహంకారము వ్యర్థము
ధనములు ధాన్యములు వ్యర్థము
అధికారము వ్యర్థము అహంకారము వ్యర్థము
ధనములు ధాన్యములు వ్యర్థము
అంతమున ఇవియన్నియు అడియాసలగును
అంతమున ఇవియన్నియు అడియాసలగును
మిగిలేది ఏమిటో ఏమిటంట
సమస్తము వ్యర్థము సమస్తము వ్యర్థము
శరీరము క్షయించును కలతలె మిగులును
సృష్టి సృష్టియని స్తుతియింపనేల
సృష్టికి మూలమును తెలిసికొనలేవా
సృష్టి సృష్టియని స్తుతియింపనేల
సృష్టికి మూలమును తెలిసికొనలేవా
అంతము లేని పరమాత్మను ఆశ్రయించవా
అంతము లేని పరమాత్మను ఆశ్రయించవా
అంతట నిన్నె నమ్మిన చాలు
సమస్తము వ్యర్థము సమస్తము వ్యర్థము
శరీరము క్షయించును కలతలె మిగులును
English Lyrics / Transliteration
Shareeramu kshayin̄cunu kalathale migulunu
Samasthamu vyarthamu samasthamu vyarthamu
Shareeramu kshayin̄cunu kalathale migulunu
Bratukunanduna bandhamulu neravavu
Sukhamulu shaashvatamuga nilavavu
Bratukunanduna bandhamulu neravavu
Sukhamulu shaashvatamuga nilavavu
Kaalamu gaḍucunu kannīrau nu
Manasuna madirau nu
Samasthamu vyarthamu samasthamu vyarthamu
Shareeramu kshayin̄cunu kalathale migulunu
Adhikaaramu vyarthamu ahankaaramu vyarthamu
Dhanamulu dhanyamulu vyarthamu
Adhikaaramu vyarthamu ahankaaramu vyarthamu
Dhanamulu dhanyamulu vyarthamu
Antamuna iviyanniyu aḍiyaasalagunu
Antamuna iviyanniyu aḍiyaasalagunu
Migiledi emitō emitanta
Samasthamu vyarthamu samasthamu vyarthamu
Shareeramu kshayin̄cunu kalathale migulunu
Sr̥ṣṭi sr̥ṣṭiyani stuthiyimpaneela
Sr̥ṣṭiki mūlamunu telisikonalēvā
Sr̥ṣṭi sr̥ṣṭiyani stuthiyimpaneela
Sr̥ṣṭiki mūlamunu telisikonalēvā
Antamu lēni paramaatmanu āśrayin̄cava
Antamu lēni paramaatmanu āśrayin̄cava
Antaṭa ninne nammina cālu
Samasthamu vyarthamu samasthamu vyarthamu
Shareeramu kshayin̄cunu kalathale migulunu