Telugu Lyrics
అన్న నీ మాట నా చెవుల్లో
మ్రోగుతూనే ఉంది…
ఎన్నడో రాసేసిన
ఏదో రాత నా కళ్ళల్లో
మెరుస్తూనే ఉంది…
నీకోసం నీకోసం
జీవితం పణంగా పెట్టి
పుట్టినట్టే ఉన్నా
నీకోసం నీకోసం
నే పడి చస్తూ ఉన్నా
నా తొలి ప్రేమ నువ్వే
నా తొలి గెలుపు నువ్వే
నా తొలి ఓటమి నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
అన్న మాట నా చెవుల్లో
మ్రోగుతూనే ఉంది…
ఎన్నడో రాసేసిన
ఏదో రాత నా కళ్ళల్లో
మెరుస్తూనే ఉంది…
నీ కోసం నీ కోసం
జీవితం పణంగా పెట్టి
పుట్టినట్టే ఉన్నా
నీ కోసం నీ కోసం
నే పడి చస్తూ ఉన్నా
English Lyrics / Transliteration
Anna nee maata naa chevullo
Mrooguthune undhi…
Ennado raasesina
Edo raatha naa kallallo
Merusthune undhi…
Neekosam neekosam
Jeevitham panamga petti
Puttinatte unna
Neekosam neekosam
Ne padi chasthu unna
Naa tholi prema nuvve
Naa tholi gelupu nuvve
Naa tholi otami nuvve
Nuvve nuvve nuvve
Anna maata naa chevullo
Mrooguthune undhi…
Ennado raasesina
Edo raatha naa kallallo
Merusthune undhi…
Nee kosam nee kosam
Jeevitham panamga petti
Puttinatte unna
Nee kosam nee kosam
Ne padi chasthu unna