Telugu Lyrics
నవ పవళించితివి నన్ను చేర్చుకోనా
బాలా యేసూనీ దయగల యెసూనీ
నవ పవళించితివి నన్ను చేర్చుకోనా
అనాధలన్న నాదున్న దేవుడవు
అంధకారాన వెలుగులొచ్చిన దారానివి
అనాధలన్న నాదున్న దేవుడవు
అంధకారాన వెలుగులొచ్చిన దారానివి
నా ప్రాణ నాధానివి నీవేగా
బాలా యేసూనీ దయగల యెసూనీ
నవ పవళించితివి నన్ను చేర్చుకోనా
బాలా యేసూనీ దయగల యెసూనీ
నవ పవళించితివి నన్ను చేర్చుకోనా
నిరుపేదలకు నింగి తలుపు తెరిచితివి
లోక పాపముల తొలగించగ వచ్చితివి
నిరుపేదలకు నింగి తలుపు తెరిచితివి
లోక పాపముల తొలగించగ వచ్చితివి
నా సర్వస్వానివి నీవేగా
బాలా యేసూనీ దయగల యెసూనీ
నవ పవళించితివి నన్ను చేర్చుకోనా
బాలా యేసూనీ దయగల యెసూనీ
నవ పవళించితివి నన్ను చేర్చుకోనా
English Lyrics / Transliteration
Nava pavalinchithivi nannu cherchukona
Baala Yesuni Dayagala Yesuni
Nava pavalinchithivi nannu cherchukona
Anaadhala nanna naadhunna devudavu
Andhakaarana velugulochina daaranivi
Anaadhala nanna naadhunna devudavu
Andhakaarana velugulochina daaranivi
Naa praana naadhanivi neevega
Baala Yesuni Dayagala Yesuni
Nava pavalinchithivi nannu cherchukona
Baala Yesuni Dayagala Yesuni
Nava pavalinchithivi nannu cherchukona
Nirupedhalaku ningi thalupu therichithivi
Loka paapamula tholaginchaga vachithivi
Nirupedhalaku ningi thalupu therichithivi
Loka paapamula tholaginchaga vachithivi
Naa sarvasvaanivi neevega
Baala Yesuni Dayagala Yesuni
Nava pavalinchithivi nannu cherchukona
Baala Yesuni Dayagala Yesuni
Nava pavalinchithivi nannu cherchukona