Telugu Lyrics
వయ్యారంగా నడుస్తుంటే
చూడచక్కని చూపులకె
గత్తర గత్తర గుండెల్లో
లక లక లక లక లక లక
మెరుపులు మెరిసెలే
తకిట తకిట తకిట తకిట
చిందులేసెలే
ఏంకిని చూసి ఏంకిని చూసి
వయ్యారంగా నడుస్తుంటే
చూడచక్కని చూపులకె
గత్తర గత్తర గుండెల్లో
లక లక లక లక లక లక
మెరుపులు మెరిసెలే
తకిట తకిట తకిట తకిట
చిందులేసెలే
మనసు లాగెలే
మరి చిత్తం మారెలే
నీ వయ్యారమె
నా కోరిక చెలిమే
రంగుల పండుగ
ఎదుటే సాగెలే
నీ చిలిపి నవ్వు
పగలు రేయి మారెలే
అందాల రాణివో
అనంత లోకానికో
సొంత నా వని
చేరెవని
కలల రాణివో
కనుల ముందున్నావో
ఈ జన్మకె
ఒంటరి తోడుగ
ఏంకిని చూసి ఏంకిని చూసి
వయ్యారంగా నడుస్తుంటే
చూడచక్కని చూపులకె
గత్తర గత్తర గుండెల్లో
లక లక లక లక లక లక
మెరుపులు మెరిసెలే
తకిట తకిట తకిట తకిట
చిందులేసెలే
ప్రియం ప్రియం నువ్వే
ప్రియమైన నేస్తం నువ్వే
ప్రాణం నాకింక
నీవే లోకం నువ్వే
దిగి వచ్చిన దేవతే
దిగులు తీర్చే దేవతే
నీ రూపమే
మరువలేనులే
నువ్వు కోరుకున్న
కోరిక తీర్చగ
నేను రెడీగ
ఉన్ననే
హాయి హాయిగా
కలసి జీవించగా
నన్ను చూస్తూ
ఉండు పక్కన
ఏంకిని చూసి ఏంకిని చూసి
వయ్యారంగా నడుస్తుంటే
చూడచక్కని చూపులకె
గత్తర గత్తర గుండెల్లో
లక లక లక లక లక లక
మెరుపులు మెరిసెలే
తకిట తకిట తకిట తకిట
చిందులేసెలే
మనసు లాగెలే
మరి చిత్తం మారెలే
నీ వయ్యారమె
నా కోరిక చెలిమే
రంగుల పండుగ
ఎదుటే సాగెలే
నీ చిలిపి నవ్వు
పగలు రేయి మారెలే
English Lyrics / Transliteration
Vayyaaranga nadustunte
Choodachakkani choopulake
Gattara gattara gundello
Laka laka laka laka laka laka
Merupulu merisele
Thakita thakita thakita thakita
Chindulaisile
Yenkeni choosi yenkeni choosi
Vayyaaranga nadustunte
Choodachakkani choopulake
Gattara gattara gundello
Laka laka laka laka laka laka
Merupulu merisele
Thakita thakita thakita thakita
Chindulaisile
Manasu laagele
Mari chiththam maarele
Nee vayyaareme
Naa korika chelime
Rangula panduga
Edute saagele
Nee chilipi navvu
Pagalu reyi maarele
Andaala raanivo
Anantha lokaniko
Sontha naa vani
Cheravani
Kalala raanivo
Kanula mundunnvo
Ee janmake
Ontari thoduga
Yenkeni choosi yenkeni choosi
Vayyaaranga nadustunte
Choodachakkani choopulake
Gattara gattara gundello
Laka laka laka laka laka laka
Merupulu merisele
Thakita thakita thakita thakita
Chindulaisile
Priyam priyam nuvve
Priyamaina nestham nuvve
Praanam naakinka
Neeve lokam nuvve
Dhigivachina devate
Dhiggulu theerche devate
Nee roopame
Maruvalenule
Nuvvu korukunna
Korika theerchaga
Nenu ready ga
Unnaney
Haayi haayiga
Kalisi jeevinchaga
Nannu choosthu
Undu pakkana
Yenkeni choosi yenkeni choosi
Vayyaaranga nadustunte
Choodachakkani choopulake
Gattara gattara gundello
Laka laka laka laka laka laka
Merupulu merisele
Thakita thakita thakita thakita
Chindulaisile
Manasu laagele
Mari chiththam maarele
Nee vayyaareme
Naa korika chelime
Rangula panduga
Edute saagele
Nee chilipi navvu
Pagalu reyi maarele