Telugu Lyrics
కొత్త చిలక తెచ్చెను జోరు
ఆ… కలికి చిలక చెప్పెను కబురు
కొత్త చిలక తెచ్చెను జోరు
రేపటి కథను ఈవేళ చెప్పెను
మనసు మాయలో పడి గంతులేసెను
కలికి చిలక చెప్పెను కబురు
కొత్త చిలక తెచ్చెను జోరు
ఓ… చిలిపి చేష్టలు కొంటె చూపులు
చిన్ని మాయలు చెలిమితో
ఆ… తలపు తోడై తనువు కూడై
పలికె రాగమె మధురముగా
రెక్కలొచ్చి ఎగిరెను నా ప్రాణం
చూపు లోతుల్లో చేసెను పయనం
కలల లోకంలో కలసినీ రూపం
మనసు లోతుల్లో మెరిసేను దీపం
కలికి చిలక చెప్పెను కబురు
కొత్త చిలక తెచ్చెను జోరు
ఆ… తొలి వయసులో తొలకరి వానలో
తడిసె నా వైనమే
హా… నీ తలపులతో నవజీవనంతో
పూచె నా వనమే
ప్రేమ గీతమే పాడుకోనా
సెలయేటి కెరటమై సాగినా
నవ్వే పువ్వులా విరిసి వున్నా
రేయి పగలూ నీకై వేచి వున్నా
కలికి చిలక చెప్పెను కబురు
కొత్త చిలక తెచ్చెను జోరు
రేపటి కథను ఈవేళ చెప్పెను
మనసు మాయలో పడి గంతులేసెను
కలికి చిలక చెప్పెను కబురు
కొత్త చిలక తెచ్చెను జోరు
English Lyrics / Transliteration
Kotha chilaka tecchenu joru
Aa… Kaliki chilaka cheppenu kaburu
Kotha chilaka tecchenu joru
Repati kathanu eevela cheppenu
Manasu maayalo padi ganthulesenu
Kaliki chilaka cheppenu kaburu
Kotha chilaka tecchenu joru
Oh… Chilipi cheshtalu konte choopulu
Chinni maayalu chelimitho
Aa… Thalupu thodai thanuvu koodai
Palike raagame madhuramugaa
Rekkaloachi egirenu naa praanam
Choopu lothullo chesenu payanam
Kalala lokamlo kalasinee roopam
Manasu lothullo merisenu deepam
Kaliki chilaka cheppenu kaburu
Kotha chilaka tecchenu joru
Aa… Tholi vayusulo tholakari vaanaloo
Thadise naa vainame
Ha… Nee thalapulatho navajeevanamtho
Pooche naa vaname
Prema geethame paadukonaa
Selayeti keratamai saaginaa
Navve poovvula virisi vunnaa
Reyi pagulu neekai vechi vunnaa
Kaliki chilaka cheppenu kaburu
Kotha chilaka tecchenu joru
Repati kathanu eevela cheppenu
Manasu maayalo padi ganthulesenu
Kaliki chilaka cheppenu kaburu
Kotha chilaka tecchenu joru