Telugu Lyrics
నింపే మధుర భావం
ఏదో కదిలించెను
నాలోన ఓ కలం
వెన్నెల చినుకులా
నా మనసున జారగా
అవునంటు ఊసులా
అందాలు చేరగా
మెరిసే వెలుగులా
మనసులు కలవగా
నవరాగమాలిక
సరిగమల వినగా
నీలో అను వంత
నింపే మధుర భావం
ఏదో కదిలించెను
నాలోన ఓ కలం
చందనపు గాలిలా
స్పృశించే నీ తలపు
శిశిరపు వానలా
కరిగించే నీ చూపు
హృదయపు వీణపై
నీ పేరే మీటగా
క్షణక్షణం నన్ను
వలచి కవ్విస్తుగా
నీలో అను వంత
నింపే మధుర భావం
ఏదో కదిలించెను
నాలోన ఓ కలం
వెన్నెల చినుకులా
నా మనసున జారగా
అవునంటు ఊసులా
అందాలు చేరగా
English Lyrics / Transliteration
Nimpe madhura bhavam
Edo kadilinchenu
Naalona o kalam
Vennela chinukulaa
Naa manasuna jaaragaa
Avunantu oosulaa
Andaalu cheragaa
Merise velugulaa
Manasulu kalavagaa
Navaraagamaalika
Sarigamala vinagaa
Neelo anu vantha
Nimpe madhura bhavam
Edo kadilinchenu
Naalona o kalam
Chandanapu gaalilaa
Spruchinche nee talapu
Shishirapu vaanilaa
Kariginche nee choopu
Hrudayapu veenapai
Nee pere meetagaa
Kshana kshanam nannu
Valachi kavvistugaa
Neelo anu vantha
Nimpe madhura bhavam
Edo kadilinchenu
Naalona o kalam
Vennela chinukulaa
Naa manasuna jaaragaa
Avunantu oosulaa
Andaalu cheragaa