Telugu Lyrics
పవిత్రమైన పరిశుద్ధుడా
హోసన్నా హోసన్నా
సర్వశక్తిగల దేవుడా
పొలిమేరల దాటి నీ నామ మహిమ
దిక్కులన్నిటిలోను వ్యాపించెనే
లోకమంతా నీవు చేసిన మేలు
స్తుతి గీతములతో నిన్నే కొలిచెనే
హోసన్నా హోసన్నా
పవిత్రమైన పరిశుద్ధుడా
హోసన్నా హోసన్నా
సర్వశక్తిగల దేవుడా
నీకు సాటి ఎవరైనా
లోకములో లేరయ్యా
అంతములేని ప్రేమతో
అక్కున చేర్చుకొని
అభయమిచ్చే దేవుడవు
అయ్యో అయ్యో అని
అనాధలైన మమ్ములను
ఆదుకొని రక్షించిన
హోసన్నా హోసన్నా
పవిత్రమైన పరిశుద్ధుడా
హోసన్నా హోసన్నా
సర్వశక్తిగల దేవుడా
కన్నీరు దిద్దిన నీ అమృతం
లోకమునకు చాలదయ్యా
నీ రక్తం చిందించి
పాపముల నుండి విడిపించిన
నాయకుడవు నీవేనయ్యా
జీవనదివైన నీవు
జనములందరికి దారి
చూపి వెలుగునిచ్చిన
హోసన్నా హోసన్నా
పవిత్రమైన పరిశుద్ధుడా
హోసన్నా హోసన్నా
సర్వశక్తిగల దేవుడా
పొలిమేరల దాటి నీ నామ మహిమ
దిక్కులన్నిటిలోను వ్యాపించెనే
లోకమంతా నీవు చేసిన మేలు
స్తుతి గీతములతో నిన్నే కొలిచెనే
హోసన్నా హోసన్నా
పవిత్రమైన పరిశుద్ధుడా
హోసన్నా హోసన్నా
సర్వశక్తిగల దేవుడా
English Lyrics / Transliteration
Pavitramaina Parishuddhudaa
Hosanna Hosanna
Sarvashaktigala Devudaa
Polimerala daati nee naama mahima
Dikkulannitilonu vyapinche-ne
Lokamantha neevu chesina melu
Stuthi geethamulatho ninne kolichene
Hosanna Hosanna
Pavitramaina Parishuddhudaa
Hosanna Hosanna
Sarvashaktigala Devudaa
Neeku saati evarainaa
Lokamulo lera-yaa
Anthamu leni prematho
Akkuna cherchukoni
Abhayamichche devudavu
Ayyo ayyo ani
Anaadhulaina mammulanu
Aadhukoni rakshinchina
Hosanna Hosanna
Pavitramaina Parishuddhudaa
Hosanna Hosanna
Sarvashaktigala Devudaa
Kanneeru diddina nee amrutham
Lokamunaku chaaladaiyaa
Nee raktham chindinchi
Paapamula nundi vidipinchina
Naayakudavu nee-venaiyaa
Jeevanadivaina neevu
Janamulandari-ki daari
Choopi velugunichchina
Hosanna Hosanna
Pavitramaina Parishuddhudaa
Hosanna Hosanna
Sarvashaktigala Devudaa
Polimerala daati nee naama mahima
Dikkulannitilonu vyapinche-ne
Lokamantha neevu chesina melu
Stuthi geethamulatho ninne kolichene
Hosanna Hosanna
Pavitramaina Parishuddhudaa
Hosanna Hosanna
Sarvashaktigala Devudaa