Telugu Lyrics
నా హృదయములో నీవుంటే
సంతోషమే కదా
లోకమంతా నా దరిచేరి
ప్రేమతో నన్ను చేరదీసి
ఆదరించిన గాని
నీ ప్రేమ ముందు
ఏది సరిపోదు
నీవే నా సర్వస్వం
నీవే నా సర్వస్వం
రక్షణ మార్గము నీవే
ఆనంద దీపము నీవే
నీ కరుణ మమ్ము
కాపాడుచున్నది
మా జీవితాలకు
అర్ధము నీవే
జీవితాలకు
అర్ధము నీవే
నీవే నా సర్వస్వం
నీవే నా సర్వస్వం
ప్రేమతో నన్ను ఆదరించె
నా ప్రభువు యేసే
అంతరంగమంతా
నీవే నిండి యుంటే
నేనేమి కోరెదనో
నీ పాద సన్నిధిలో
నిత్యం ఉండుటయే
నా వరమే కదా
నీవే నా సర్వస్వం
నీవే నా సర్వస్వం
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
నీవే నా సర్వస్వం
నీవే నా సర్వస్వం
English Lyrics / Transliteration
Nā hr̥dayamulō nīvuṇṭē
Santōṣamē kadā
Lōkamantā nā daricēri
Prēmatō nannu cēradīsi
Ādarincina gāni
Nī prēma mundu
Ēdi saripōdu
Nīvē nā sarvasvaṁ
Nīvē nā sarvasvaṁ
Rakṣaṇa mārgamu nīvē
Ānanda dīpamu nīvē
Nī karuṇa mammū
Kāpāḍucunnadi
Mā jīvitālaku
Ardhmu nīvē
Jīvitālaku
Ardhmu nīvē
Nīvē nā sarvasvaṁ
Nīvē nā sarvasvaṁ
Prēmatō nannu ādarincē
Nā prabhuvu yēsē
Antaraṅgamantā
Nīvē niṇḍi yuṇṭē
Nēnēmi kōre’danō
Nī pāda sannidhilō
Nityaṁ uṇḍuṭayē
Nā varamē kadā
Nīvē nā sarvasvaṁ
Nīvē nā sarvasvaṁ
Yēsaiyyā yēsaiyyā
Yēsaiyyā yēsaiyyā
Nīvē nā sarvasvaṁ
Nīvē nā sarvasvaṁ