Telugu Lyrics
గుంతంఖాయా గుంతంఖాయా
పొగరుబోతు పిళ్ళనగోరి
పడమటి దిక్కును ఏలుతుందంట
పడమటి దిక్కును ఏలుతుందంట
గుంతంఖాయా గుంతంఖాయా
గుంతంఖాయా గుంతంఖాయా
సందెచీకటి చెలికాడు
సరసమాడగా వచ్చాడంట
సరసమాడగా వచ్చాడంట
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఏడేడు లోకాలు ఏలే రాజా
అడవిలో తిరిగే వేటగాడా
నిన్ను చూస్తే నా గుండెల్లో
గంటలు మోగుతున్నాయి
గంటలు మోగుతున్నాయి
నీ నడుము చుట్టూ నడుచుకుంటా
నీ నడుము చుట్టూ నడుచుకుంటా
నీ నడుము చుట్టూ నడుచుకుంటా
నీ నడుము చుట్టూ నడుచుకుంటా
గుంతంఖాయా గుంతంఖాయా
గుంతంఖాయా గుంతంఖాయా
పొగరుబోతు పిళ్ళనగోరి
పడమటి దిక్కును ఏలుతుందంట
పడమటి దిక్కును ఏలుతుందంట
గుంతంఖాయా గుంతంఖాయా
గుంతంఖాయా గుంతంఖాయా
సందెచీకటి చెలికాడు
సరసమాడగా వచ్చాడంట
సరసమాడగా వచ్చాడంట
ఎంత చక్కని నా యవ్వనం
ఎంత చక్కని నా యవ్వనం
నేను వాడుకోకపోతే
ఎవరికో దక్కాలి కదా
ఎవరికో దక్కాలి కదా
నేను తగిలితే నా తనువంత
నేను తగిలితే నా తనువంత
ఒకటే సెగలు రేపాలి
ఒకటే సెగలు రేపాలి
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
మగతనాలన్నీ నిన్నే కొలిచే
మొగలిపూల సువాసన
మగలిపూల సువాసన
నీ కళ్ళలోన కలువ పూలు
నీ కళ్ళలోన కలువ పూలు
పుట్టేలా చూస్తుంటా
పుట్టేలా చూస్తుంటా
గుంతంఖాయా గుంతంఖాయా
గుంతంఖాయా గుంతంఖాయా
పొగరుబోతు పిళ్ళనగోరి
పడమటి దిక్కును ఏలుతుందంట
పడమటి దిక్కును ఏలుతుందంట
గుంతంఖాయా గుంతంఖాయా
గుంతంఖాయా గుంతంఖాయా
సందెచీకటి చెలికాడు
సరసమాడగా వచ్చాడంట
సరసమాడగా వచ్చాడంట
English Lyrics / Transliteration
Gunthonkaya Gunthonkaya
Pogarubothu pillanagori
Padamati dikkunu eluthundanta
Padamati dikkunu eluthundanta
Gunthonkaya Gunthonkaya
Gunthonkaya Gunthonkaya
Sandhechikat chelikadu
Sarasamada gaa vacchadanta
Sarasamada gaa vacchadanta
O O O O O O O O
O O O O O O O O
Ededu lokalu ele raja
Adavilo thirige vetagada
Ninnu chusthe naa gundello
Gantalu moguthunnayi
Gantalu moguthunnayi
Nee nadumu chuttu naduchukunta
Nee nadumu chuttu naduchukunta
Nee nadumu chuttu naduchukunta
Nee nadumu chuttu naduchukunta
Gunthonkaya Gunthonkaya
Gunthonkaya Gunthonkaya
Pogarubothu pillanagori
Padamati dikkunu eluthundanta
Padamati dikkunu eluthundanta
Gunthonkaya Gunthonkaya
Gunthonkaya Gunthonkaya
Sandhechikat chelikadu
Sarasamada gaa vacchadanta
Sarasamada gaa vacchadanta
Entha chakkani naa yavvanam
Entha chakkani naa yavvanam
Nenu vaadukokapothe
Evariko dakkali kada
Evariko dakkali kada
Nenu thagilithe naa thanuvantha
Nenu thagilithe naa thanuvantha
Okate segalu repali
Okate segalu repali
O O O O O O O O
O O O O O O O O
Magathanalanni ninne koliche
Mogalipoola suvaasana
Mogalipoola suvaasana
Nee kallalona kaluva poolu
Nee kallalona kaluva poolu
Putthela chusthunta
Putthela chusthunta
Gunthonkaya Gunthonkaya
Gunthonkaya Gunthonkaya
Pogarubothu pillanagori
Padamati dikkunu eluthundanta
Padamati dikkunu eluthundanta
Gunthonkaya Gunthonkaya
Gunthonkaya Gunthonkaya
Sandhechikat chelikadu
Sarasamada gaa vacchadanta
Sarasamada gaa vacchadanta