Telugu Lyrics
ఎవరికి చెప్పని ఒక కల నా కళ్ళలో
కాలం మారేలోగా ఆశ తీరేలోగా
కలిసిపోవాలి నీతో నే ఇక
ఎన్నో ఎన్నో గుండెలో దీవెనలు
నేను కోరుకున్నా ప్రతి వేళ నీకోసం
ఒంటరి లోకంలో నీతోడుంటే
రెండే మెట్లు జీవితాన మనలో
నీ చెంతన వుంటే నాలో సంతోషం
నీకోసమే నా లోకం
నీ కన్నుల చూస్తూ గడిచిపోనీ
నా ప్రతి నిమిషం
ఒకే ఒక కోరిక నా మనసులో
ఎవరికి చెప్పని ఒక కల నా కళ్ళలో
కాలం మారేలోగా ఆశ తీరేలోగా
కలిసిపోవాలి నీతో నే ఇక
మల్లెపూల సువాసన నీ రూపం
సందెవేళ వెన్నెల నీ మోహం
పాలపుంతలో మిలమిల మెరిసే
తారలాగా నీ రూపం
నా మనసులోన నీవు తొలి వలపు
నిజమవ్వాలి ఈ కల
నా జీవితాన నీవు ఒక ఆలంబన
నువ్వేలే నా సకల
ఒకే ఒక కోరిక నా మనసులో
ఎవరికి చెప్పని ఒక కల నా కళ్ళలో
కాలం మారేలోగా ఆశ తీరేలోగా
కలిసిపోవాలి నీతో నే ఇక
ఎన్నో ఎన్నో గుండెలో దీవెనలు
నేను కోరుకున్నా ప్రతి వేళ నీకోసం
ఒంటరి లోకంలో నీతోడుంటే
రెండే మెట్లు జీవితాన మనలో
English Lyrics / Transliteration
Evariki cheppani oka kala naa kallalo
Kaalam maareloga aasha theereloga
Kalisipovali neetho ne ika
Enno enno gundelo deevenalu
Nenu korukunna prati vela neekosam
Ontari lokamlo neethodunte
Rende metlu jeevithana manalo
Nee chenthana vunte naalo santhosham
Neekosame naa lokam
Nee kannula chusthu gadichiponee
Naa prati nimisham
Oke oka korika naa manasulo
Evariki cheppani oka kala naa kallalo
Kaalam maareloga aasha theereloga
Kalisipovali neetho ne ika
Mallepula suvasana nee roopam
Sandhevela vennela nee moham
Palapuntalo milamila merise
Thara laaga nee roopam
Naa manasulona neevu tholi valapu
Nijamavvali ee kala
Naa jeevithana neevu oka aalambana
Nuvvele naa sakala
Oke oka korika naa manasulo
Evariki cheppani oka kala naa kallalo
Kaalam maareloga aasha theereloga
Kalisipovali neetho ne ika
Enno enno gundelo deevenalu
Nenu korukunna prati vela neekosam
Ontari lokamlo neethodunte
Rende metlu jeevithana manalo