Telugu Lyrics
హవ్వారే హవ్వారే
హవ్వారే హవ్వారే
హవ్వారే హవ్వారే
ఏ వానలోన ఏ గాలులోన
వచ్చిందో ఏ కన్నో
ఏ దారినే చూసి ఏ దీపమే తాకి
చేరిందో ఏ మనసు
హవ్వారే హవ్వారే
హవ్వారే హవ్వారే
హవ్వారే హవ్వారే
హవ్వారే హవ్వారే
నీకై నిరీక్షణ కోరిన రాగం
వచ్చి చేరిందా
ఈనాటి నీ ప్రణయపు ఊహ
కలగా మారందా
నీకై నిరీక్షణ కోరిన రాగం
వచ్చి చేరిందా
ఈనాటి నీ ప్రణయపు ఊహ
కలగా మారందా
ఎదలో పొంగే ఆశలేవో
అంతరంగం మీటే పాటలేవో
హవ్వారే హవ్వారే
హవ్వారే హవ్వారే
హవ్వారే హవ్వారే
హవ్వారే హవ్వారే
ఏ దారినే చూసి ఏ దీపమే తాకి
చేరిందో ఏ మనసు
మెరిసే నీ నయనాల సందెవేళ
నా మనసుకు దారి
కరిగి పోయే కలల ప్రపంచం
నీలోనే నేనింక
మెరిసే నీ నయనాల సందెవేళ
నా మనసుకు దారి
కరిగి పోయే కలల ప్రపంచం
నీలోనే నేనింక
సరికొత్త లోకం కనిపించగా
స్వరాలన్నీ నీకే వినిపించగా
హవ్వారే హవ్వారే
హవ్వారే హవ్వారే
హవ్వారే హవ్వారే
హవ్వారే హవ్వారే
ఏ వానలోన ఏ గాలులోన
వచ్చిందో ఏ కన్నో
ఏ దారినే చూసి ఏ దీపమే తాకి
చేరిందో ఏ మనసు
English Lyrics / Transliteration
Havvare Havvare
Havvare Havvare
Havvare Havvare
E vaanalona E gaalulona
Vacchindo E kanno
E daarine choosi E deepame thaaki
Cherindo E manasu
Havvare Havvare
Havvare Havvare
Havvare Havvare
Havvare Havvare
Neekai nireekshana korina raagam
Vacci cherindaa
Eenati nee pranayapu ooha
Kalagaa maarindaa
Neekai nireekshana korina raagam
Vacci cherindaa
Eenati nee pranayapu ooha
Kalagaa maarindaa
Edalo ponge aashalevo
Antharangam meete paatalevo
Havvare Havvare
Havvare Havvare
Havvare Havvare
Havvare Havvare
E daarine choosi E deepame thaaki
Cherindo E manasu
Merise nee nayanaala sandevela
Naa manasuku daari
Karigi poye kalala prapancham
Neelone neninka
Merise nee nayanaala sandevela
Naa manasuku daari
Karigi poye kalala prapancham
Neelone neninka
Sarikotta lokam kanipinchagaa
Swaralanni neeke vinipinchagaa
Havvare Havvare
Havvare Havvare
Havvare Havvare
Havvare Havvare
E vaanalona E gaalulona
Vacchindo E kanno
E daarine choosi E deepame thaaki
Cherindo E manasu