Telugu Lyrics
నాలో ఎప్పుడు లీనమవుతాడు
మగడెప్పుడు వస్తాడు
నాలో ఎప్పుడు లీనమవుతాడు
కాలమెంతో గడిచింది
కథలో మలుపే తిరిగింది
వెలుగొచ్చే రేయి నాకై
కొలువున్నది నేడె నాకై
బేబే ఎప్పుడు వస్తాడు
నాలో ఎప్పుడు లీనమవుతాడు
మగడెప్పుడు వస్తాడు
నాలో ఎప్పుడు లీనమవుతాడు
చేరినది గుండెలోనే
నా మగనిది అడుగే
కలతలెన్నో కలతలెన్నో
కరిగిపోయే కమ్మని నమ్మే
రేయె తొలిమలుపులో
కలసిపోయే రాగంలో
మగడెప్పుడు వస్తాడు
నాలో ఎప్పుడు లీనమవుతాడు
నీరధి నురగలు
లేవాలంటె నా తోడు
రవ్వల రతనాల
కావాలింక నీ నీడ
నీ పెదవుల చిలిపిన
నవ్వెపుడు నా సొంతం
వయ్యారముల నడుములు
తొడగాలింక నా వజ్రం
బేబే ఎప్పుడు వస్తాడు
నాలో ఎప్పుడు లీనమవుతాడు
రసిక మధురాన
వసంతాన నవమాసాల
పసిపాపల ముచ్చట
కనుగన్నె కమ్మని
అరమోడ్పు తెరచాటు
నా చెలికాడై రానే
వస్తాడే నా వస్తాడే
వస్తాడే నా వస్తాడే
బేబే ఎప్పుడు వస్తాడు
నాలో ఎప్పుడు లీనమవుతాడు
మగడెప్పుడు వస్తాడు
నాలో ఎప్పుడు లీనమవుతాడు
English Lyrics / Transliteration
Naalo Eppudu Leenamavutaadu
Magad Eppudu Vastaadu
Naalo Eppudu Leenamavutaadu
Kaalamentho Gadichindi
Kathalo Malupe Tirigindi
Velugoche Rei Naakai
Koluvunnadi Nede Naakai
Bebe Eppudu Vastaadu
Naalo Eppudu Leenamavutaadu
Magad Eppudu Vastaadu
Naalo Eppudu Leenamavutaadu
Cherinadi Gundalone
Naa Maganidi Aduge
Kalathalentho Kalathalentho
Karigipoye Kammani Namme
Reye Tolimalupulo
Kalasipoye Raagammlo
Magad Eppudu Vastaadu
Naalo Eppudu Leenamavutaadu
Neeradhi Nuragalu
Levalante Naa Thodu
Ravvala Rathaanaala
Kaavalinaka Nee Needaa
Nee Pedavula Chilipina
Navveppudu Naa Sontham
Vayyaaramula Nadumulu
Thodaalinaka Naa Vajram
Bebe Eppudu Vastaadu
Naalo Eppudu Leenamavutaadu
Rasika Madhuraana
Vasanthaana Navamaasaala
Pasipaapala Muchata
Kanuganne Kammani
Aramodpu Therachaatu
Naa Chelikadaai Raane
Vastaade Naa Vastaade
Vastaade Naa Vastaade
Bebe Eppudu Vastaadu
Naalo Eppudu Leenamavutaadu
Magad Eppudu Vastaadu
Naalo Eppudu Leenamavutaadu